Ads
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్ సాబ్‘ ఈ సినిమా కి సంబంధించి ఇప్పటికే హైప్ పీక్స్ లో ఉంది, దాదాపుగా మూడు సంవత్సరాల తరువాత వస్తున్న సినిమా కావటం తో ఇటు ఇండస్ట్రీలోనే కాదు అటు ప్రేక్షకుల్లో కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.
Video Advertisement
ఈ సినిమా ప్రీ రిలీస్ బిసినెస్ కూడా భారీ స్థాయిలోనే చేసినట్టు సమాచారం.ఏప్రిల్ 9 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.అమలాపురం నుంచి అమెరికా దాకా ప్రతి చోట బెనిఫిట్ షోలు పడేలాగా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.బెనిఫిట్ షో టికెట్ ధరను రూ. 1500గాపెట్టాలని ఆలోచిస్తున్నారట.ఇప్పటికే ఏపీలో విడుదలకు ముందే అర్ధ రాత్రి నుంచే బెనిఫిట్ షోలు పడేలా అనుమతులు కూడా తీసుకున్నారని సమాచారం.తెలంగాణ లో మాత్రం ఏప్రిల్ 9 న ఉదయం 6 గంటలకి షో పడేలా చూడబోతున్నారట.టికెట్ రేట్ కూడా 300 రూ నుంచి 500 రూ వరకు ఉండే ఛాన్స్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది
Also check : వేదం నాగయ్య ను అనుష్క తప్ప ఇంకెవరైనా పట్టించుకున్నారా..?
End of Article