Ads
ఏప్రిల్ ఫస్ట్ వచ్చిందంటే చాలు.. ఎక్కడ చూసినా ఎవరు దొరుకుతారా..? ఎవరిని బకరా చేద్దామా..? అని చాలా మంది చూస్తుంటారు. మనలో చాలా మందికి ఏప్రిల్ ఫస్ట్ రాగానే గుర్తొచ్చేది స్కూల్ డేస్ తో పాటు మన స్కూల్ ఫ్రెండ్స్ కూడా. ఎందుకంటే.. వాళ్లనే కదా మనం ఎక్కువ గా బకరాలను చేసింది.
Video Advertisement
“అక్కడ బల్లి ఉంది చూడు”.. అంటూ మనం అప్పట్లో వేసిన పిల్ల వేషాలు మనకి గుర్తుకు రాకుండా ఉంటాయా చెప్పండి. అప్పట్లో పిల్లతనం అలా ఉండేది మరి. తర్వాత్తర్వాత కొంచం పెద్దయ్యాక ప్రాంక్స్ చేస్తూ ఫూల్స్ చేసేస్తున్నాం అనుకోండి. టైం ని బట్టి చేంజ్ అవుతూ వస్తున్నా… ఏప్రిల్ ఫస్ట్ మాత్రం ఎప్పటికి చేంజ్ అవ్వదు. పెద్దగా సెలెబ్రేషన్స్ ఏమి చెయ్యకపోయినా.. సరదాగా ఆటపట్టించుకుంటూ గడిపేస్తాం ఈరోజుని.
ఇప్పుడు పిల్లలు ఐతే.. ఐ లవ్ యూ లు కూడా చెప్పేసుకుని.. ఆ తరువాత ఏప్రిల్ ఫూల్ అంటూ చావు కబురు చల్లగా చెప్పేస్తున్నారు. అబద్ధాలు కూడా సరదాగా అనిపించేది ఒక ఏప్రిల్ ఫస్ట్ రోజున మాత్రమే. కాబట్టి సరదాగా చెప్పే అబద్ధాలను సీరియస్ గా తీసుకోకుండా.. మీరు కూడా సరదాగా ఎంజాయ్ చేసేయండి. ఈరోజు ఏప్రిల్ ఫస్ట్ సందర్భం గా.. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ ట్రోల్స్ చూసి నవ్వుకోండి. మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసేయండి.. మీ చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్ ని ఎవరినైనా ఇలానే ఆటపట్టిచ్చి ఉంటె.. ఆ ఇన్సిడెంట్స్ ని కామెంట్స్ తో మాతో షేర్ చేసుకోండి..
#1.
#2.
#3.
#4.
#5.
#6.
#7.
#8.
#9.
#10.
#11.
#12.
#13.
#14.
#15.
#16.
#17.
#18.
#19.
#20.
End of Article