Home Filmy Adda “వకీల్ సాబ్” సినిమా కి ముందు పవన్ ను అనుకోలేదట.. మరేవరిని అనుకున్నారో తెలుసా..?

“వకీల్ సాబ్” సినిమా కి ముందు పవన్ ను అనుకోలేదట.. మరేవరిని అనుకున్నారో తెలుసా..?

by Anudeep

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రంతో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా లో పవన్ ను తప్ప మరొకరిని ఇమాజిన్ చేసుకోలేనంతగా ఆక్ట్ చేసారు. ఈ సినిమా లో కోర్ట్ డ్రామా హైలైట్ అయ్యింది. ఈ సీన్ కి పవన్ సరిగ్గా సరిపోయారు. ఈ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంతో పవన్ మరోసారి తన అభిమానులను ఫుల్ ఖుష్ చేసారు.

vakeelsab

అసలు ఈ సినిమా కి మొదట పవన్ ను అనుకోలేదట. సోషల్ మీడియా లో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కధనాలు వైరల్ అవుతున్నాయి.. వీటి ప్రకారం.. ఈ సినిమా కోసం మొదట బాలకృష్ణను సంప్రదించారట. అయితే.. బాలకృష్ణ ఈ సినిమా ని రిజెక్ట్ చేశారట. ఈ సినిమా రీమేక్ హక్కులు దిల్ రాజు కొనుగోలు చేసారు. దీనితో.. త్రివిక్రమ్ ఈ సినిమా ఆఫర్ ను పవన్ కళ్యాణ్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అలా.. ఆ తరువాత ఏమి జరిగిందో మనందరికీ తెలుసు..

You may also like