Ads
‘తౌక్టే’ తుఫాను ని అతి తీవ్రతుఫానుగా పేర్కొంది భారత వాతావరణ శాఖ (IMD ). గంటకు 114 కిలోమీటర్ల వేగంతో ఈ గాలి తుఫానుతో ముంబై నగరాన్ని చిన్నాభిన్నం చేస్తుంది.తుఫాను దాటికి ఫైనాన్సియల్ హబ్ ముంబై లోని కార్యకలాపాలు మొత్తం దెబ్బతిన్నాయి. దీనికితోడు నగరంలో చాల చోట్ల వరద ప్రవాహం వచ్చింది.
Video Advertisement
also Check : ఆయుర్వేదం లో మందులు కరోనా రాకుండా ఎలా నివారిస్తాయో చూడండి..!
తుఫాను దెబ్బకి మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ కి అంతరాయం ఏర్పడింది.గాలి దాటికి చెట్లు నేలకూలాయి.భావాలను కూడా పాక్షికంగా దెబ్బ తిన్నాయి. తుఫాను ప్రభావం గత రాత్రి సుమారు 8 30 నిమిషాల నుండి చూపిస్తూ వస్తుంది.అని IMD పేర్కొన్నది.సోమవారం ఇది బలహీన పడే అవకాశాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అతి తీవ్ర తుఫాను నుంచి తుఫాను గా మారే అవకాశాలు ఉన్నట్టు చెప్పారు.
also read : భయపడిన వాళ్ళకే ఎక్కువ వస్తోందట.. అందుకే ఈ అక్క మాస్క్ పెట్టుకోలేదట.. ఇలా ఉన్నారు ఏంటో..?
End of Article