Ads
వకీల్ సాబ్ మూవీ లో ఆడవారి గొప్పతనాన్ని వర్ణిస్తూ రాసిన పాట “మగువా మగువా..”. ఈ పాట ఎంత హిట్ అయిందో కొత్తగా చెప్పక్కర్లేదు. విమర్శకుల ప్రశంసలను సైతం ఈ పాట సొంతం చేసుకుంది. ఈ పాటలో ప్రతి లైను అర్ధవంతం గా అద్భుతం గా ఉంటుంది. అయితే.. ఇది కేవలం మహిళను ఉద్దేశించి రాసిన పాట.
Video Advertisement
ఇదే పాటను.. మేల్ వెర్షన్ లో “పురుషా పురుషా” అంటూ ఫన్నీ గా రాసారు.. అంతే కాదు పాట కు తగ్గట్లు వీడియో ఎడిటింగ్ ను కూడా చేసారు.. ఈ వీడియో క్లిప్ చాలా ఫన్నీ గా ఉంది.. మీరు కూడా ఓ లుక్ వేసి.. మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. మగవాడు కూడా అన్ని బంధాలను పంచుకుంటాడని.. ఇంట్లో ఎన్ని పనులు చేసినా కూరలో కరివేపాకులా తీసిపడేస్తూ ఉంటారని అర్ధం వచ్చేలా వీడియో ను ఎడిట్ చేసారు. చూసి హ్యాపీ గా నవ్వుకోండి.
Watch Video:
End of Article