Ads
తెలంగాణ ప్రభుత్వం మీద, సీఎం కెసిఆర్ మీద వైస్ షర్మిల విమర్శన అస్త్రాలు ఆగటం లేదు. తాజాగా మరోసారి కెసిఆర్ గారి చర్యను తప్పు పట్టారు షర్మిల మహిళలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ, ‘కెసిఆర్ గారు తన చికిత్స కోసం అయితే యశోద హాస్పిటల్ కు, ప్రచారం కోసం మాత్రం గాంధీ ఆసుపత్రికి వెళ్లారని వ్యాఖ్యానించారు.
Video Advertisement
తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటిదాకా కుటుంబ పోషణ నిమిత్తం, మరియు ఖరోనా చికిత్సల కోసం, పది వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారని షర్మిల తెలిపారు.ప్రభుత్వం వెంటనే స్పందించి వడ్డీ తోపాటు రుణ మాఫీ చెయ్యాలని ప్రభుత్వానికి డిమాండ్ చేసారు.అంతే కాకుండా గత ఏడాదితో పోలిస్తే ఇది 60 శాతం అధికమని చెప్పారు.
End of Article