Ads
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్. రేపటి నుంచి ఫేస్ బుక్ ఉండదా..? అని. మనం ఫేస్ బుక్ కి ఎంతగానో అలవాటు పడిపోయాం.. లేవగానే చూడడం.. పడుకునేటప్పుడు చూడడం అందరు చేసే పనే.. ఇవి కాకుండా కొందరు సోషల్ గా టచ్ లో ఉండడం కోసం వాడతారు..మరికొందరు జోక్స్, వీడియోస్ లాంటివి చూస్తూ ఎంజాయ్ చేయడానికి వాడతారు. కొత్త చట్టపరమైన నిబంధనలను పాటించాల్సిన గడువు మంగళవారం తో ముగియడం తో.. రేపటి నుంచి ఫేస్ బుక్, ట్విట్టర్ లను ఇండియా లో యాక్సెస్ చేయలేకపోవచ్చనే వార్తలు గుప్పుమంటున్నాయి.
Video Advertisement
ఉన్నత అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ఇంటర్మీడియరీ మార్గదర్శకాలు మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్, 2021 ప్రకారం ఫిబ్రవరి 25 న భారత గెజిట్‌లో నోటిఫై చేసిన నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిన ట్విట్టర్, ఫేస్‌బుక్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు పాటించడంలో విఫలమయ్యాయి. ప్రభుత్వ నియమాలు మే 26 నుండి అమల్లోకి వస్తాయి.
అసలే లాక్ డౌన్ టైం.. ఇలాంటి టైం లో మనకు టైం పాస్ కి ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఉంది అంటే.. అది ఫేస్ బుక్. ఇప్పుడు అలాంటి ఫేస్ బుక్ నే పక్కన పెట్టాలి అంటే కష్టం కదా.. మన పరిస్థితే ఇలా ఉంటె.. మరి మీమర్స్ పరిస్థితి. వాళ్ళు రకరకాల జోక్స్ ను క్రియేట్ చేస్తూ మనలని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. సడన్ గా ఫేస్ బుక్ ఉండదు అని వార్తలు వచ్చేసరికి.. మీమర్స్ ఎలా రియాక్ట్ అయ్యారో చూడండి. ఈ టాపిక్ పైన ట్రెండ్ అవుతున్న ట్రోల్స్ ఇవే. మీరు ఓ లుక్ వేయండి.
#1.
#2.
#3.
#4.
#5.
#6.
#7.
#8.
#9.
#10.
End of Article