Ads
దర్శకుడు ప్రశాంత్ వర్మ విభిన్న కథనాలతో సినిమాలు తీస్తూ ఉంటారు. ఆయన తీసిన సినిమాలు కొన్నే అయినా అవి ప్రేక్షకులకు డిఫరెంట్ ఫీల్ ను తీసుకొస్తూ ఉంటాయి. రొటీన్ ఫార్ములా లో కాకుండా భిన్నం గా తీయడానికి ప్రయత్నిస్తారు. ఆ భిన్నత్వమే ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. తాజాగా ప్రశాంత్ వర్మ ఓ డిఫరెంట్ పోస్టర్ రిలీజ్ చేసి అది ఏ కాన్సెప్ట్, ఏ జానర్ అన్న విషయాలను గెస్ చేయాలనీ కోరారు.
Video Advertisement
నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఓ తుంటరి నెటిజెన్ మాత్రం పవన్ కళ్యాణ్ తో ఇరవై రోజుల్లో సినిమా తీసేయాలంటూ కామెంట్ చేసారు. దానికి ప్రశాంత్ వర్మ ఇచ్చిన రివర్స్ కౌంటర్ అందరిని నవ్వించింది. ఇరవై రోజుల్లో ఆయన అప్పోయింట్మెంట్ కూడా దొరకదు తమ్ముడూ.. అంటూ దర్శకుడు ప్రశాంత్ వర్మ కౌంటర్ ఇచ్చారు.
End of Article