Neninthe Movie Dialogues – Ravi Theja Neninthe Dialogues

Neninthe Movie Dialogues – Ravi Theja Neninthe Dialogues

by Anudeep

Ads

Neninthe Movie Dialogues

‘Neninthe’ is a Tollywood Movie. Ravi Theja As Hero and Siya Gowtham as Heroine. Movie Released in 2008. And it Became an Average Flick At Box- Office. Even Though Very Poor Response On That Time When Movie Was Released, Neninthe Movie Was Cult Classic. One Of The Best Works By Movie Director Puri Jagannadh. Tremendous Response For His Taking, Scenes, Movie Dialogues. His Last FilimsIn The Combination Of Puri Jagannadh And Ravi Theja ‘ Idiot’ ‘Amma Nanna o Thamila Ammay’ Were Also A Super Hit Films.’ Neninthe‘ Movie Dialogues has become More Popular, Here We Have a List Of Dialogues From The Movie ‘Neninthe’

Video Advertisement

Neninthe-dialogues

Neninthe-dialogues

Neninthe-dialogues

Neninthe-dialogues

Neninthe-dialogues

Neninthe-dialogues

Neninthe-dialogues

Neninthe-dialogues

Neninthe-dialogues

Neninthe-dialogues

Neninthe-dialogues

Neninthe-dialogues

Neninthe-dialogues

Neninthe-dialogues

Neninthe-dialogues

Neninthe-dialogues

Neninthe-dialogues

Neninthe-dialogues

Best Dialogues From Puri Jagannadh’s ‘Neninthe Movie’

1). మనిషన్నాకా ఎదో ఒక పిచ్చి ఉండాలి. ఏ పిచ్చి లేకపోతే ఎందుకు వెదవ జీవితం.
2.) ఏడవాలనిపిస్తే ఒక్కడ్నే ఏడుస్తాను. ఒక్కోసారి ఆ ఏడుపు కూడా రాదు.నాకెందుకో ఎవరు ఓదార్చిన

అస్సలు ఇష్టం ఉండదు. జీవితం లో ఏ కష్టం వచ్చిన accept చేయడానికి రెడీ గా ఉంటాను. నేను ఓదార్పు కోరుకొను.

3). లైఫ్ అంటేనే పెయిన్ కొన్ని తప్పవు

4.) డబ్బు కి ప్రేమ అక్కర్లేదు కానీ, ప్రేమ కి డబ్బు కావాలి .

5) రూపాయి సంపాదించలేని ఏ ఎదవకి I love you చెప్పే అర్హత లేదు.

6) మనకున్న ప్రతి relation కి మూడు ఇవ్వాల్సుటుంది. Love, Money, time వీటిలో ఏ ఒక్కటి తగ్గినా ఆ relation లో problem start అవుతుంది

7) ప్రపంచంలో ప్రతి ఒక్కడు స్వార్థపరుడే ఇదే ఎవరితోనైనా చెప్తే ఏనా కొడుకు ఒప్పుకోడు

8) Respect ఆ తొక్క రోడ్ మీద పెంట తీసుకొని రాసుకోవడం ఇష్టం లేక ఊరుకున్న.

9) నా కోసం కాదు నీ కోసం వెళ్ళు, ఎప్పుడు ఎవరి కోసం ఏది చెయ్యకు, ఇది నీ జీవితం.

10) తుడుచుకుంటే పోతుంది అనుకుంటే నూటికి 99సారు తుడుచుకోవడానికి నేను రెడీ కానీ నేనే పోతాను అనుకుంటే

నువ్వు పోతావ్.

Also Read: Jathi Rathnalu Movie Dialogues

 


End of Article

You may also like