విజ‌య్ కొత్త సినిమా “బీస్ట్” న్యూ లుక్ పై ట్రెండ్ అవుతున్న టాప్ ట్రోల్ల్స్ .

విజ‌య్ కొత్త సినిమా “బీస్ట్” న్యూ లుక్ పై ట్రెండ్ అవుతున్న టాప్ ట్రోల్ల్స్ .

by Anudeep

Ads

హీరో దళపతి విజయ్‌(Vijay)  నెల్సన్ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నాడు.జూన్ 22న విజ‌య్ పుట్టిన రోజును పురస్క‌రించుకొని చిత్ర యూనిట్ విజ‌య్ న్యూ లుక్‌ను విడుద‌ల చేసింది.దీనికి బీస్ట్(Beast) అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు .ఇందులో విజ‌య్ స్ట‌న్నింగ్ లుక్‌తో క‌నిపిస్తున్నాడు.

Video Advertisement

 

. విజ‌య్ 65వ చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయిఈ సినిమాలో విజ‌య్ స‌ర‌స‌న పూజా న‌టిస్తోంది.చేతిలో గ‌న్‌, ఒంటిపై బ‌నియ‌న్‌తో విజ‌య్ లుక్ ఆకట్టుకుంటోంది.ఈ న్యూ లుక్ మీద సోషల్ మీడియా లో వైరల్ గా మారింది… ఈ లుక్ పై ట్రెండ్ అవుతున్న టాప్ మీమ్స్ ఇవే .

#1
#2 #3 #4 #5 #6 #7


End of Article

You may also like