Ads
రామ్ గోపాల్ వర్మ పేరు తెలియని వారెవరూ ఉండరు. కానీ, ఆయనపై అందరికి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఎంతో టాలెంట్ ఉండి వృధా గా పాడు చేసుకుంటున్నాడని అందరు అనుకుంటుంటారు. మరో వైపు ఆయన చేసే కామెంట్లు కూడా ఓ రేంజ్ లో వైరల్ అవుతూ ఉంటాయి. అందరికి ఇంటర్వ్యూ లు ఇస్తూ.. అమ్మాయిలతో ఇంటర్వ్యూ చేసే టైం లో మాత్రం ఆయన చేసే కామెంట్లు ఓ రేంజ్ లో చక్కర్లు కొడతాయి.
Video Advertisement
అన్నిటికంటే హైలైట్ ఆయన అరియనా కి ఇచ్చిన ఇంటర్వ్యూ. రామ్ గోపాల్ వర్మ తో చేసిన ఒక్క ఇంటర్వ్యూ తో అరియనా చాలా పాపులర్ అయిపోయింది. ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ కి కంటెస్టెంట్ గా కూడా వెళ్ళింది. అరియనా కంటెస్టెంట్ గా ఉన్న టైం లో కూడా రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ మాధ్యమం గా ఆమెకు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమం లో వీరి మధ్య బంధం కాస్త బలపడింది.
రీసెంట్ గా.. అరియనా రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది. ఈ వీడియో రెండు రోజుల క్రితమే రిలీజ్ అయింది. అరియనా, రామ్ గోపాల్ వర్మ ఇద్దరు బోల్డ్ గానే ఉంటారు. వీరి మధ్య జరిగిన చిట్ చాట్ కూడా అంతే బోల్డ్ గా సాగింది. వీడియో రిలీజ్ కి ముందే ఆర్జీవీ హైప్ క్రియేట్ చేసారు. నడుము, ఎద భాగాలను ఫోకస్ చేస్తూ తీసిన ఫోటోలను ట్విట్టర్ లో పెట్టి ఎవరో గెస్ చేయాలనీ కోరాడు. అందరు ఆమె అరియనా అని చెప్పేసారు. ఆ తరువాత ఆర్జీవీ కూడా ఆమె నేమ్ ను రివీల్ చేస్తూ మరో ట్వీట్ చేసాడు.
ఆ తరువాత ఆయన రిలీజ్ చేసిన చిట్ చాట్ వీడియో కూడా మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ వీడియో లో ఇద్దరు బోల్డ్ గా మాట్లాడుతూ టాప్ లేపారు. ఈ క్రమం లో ఆర్జీవీ అరియనాను ఒక ప్రశ్న వేసాడు. నీ బాడీ లో నాకు ఏ పార్ట్ ఇష్టం అనుకుంటున్నావో చెప్పు.. అని అడగ్గా.. ఎప్పుడు నా తొడల గురించి కామెంట్స్ చేస్తారు కాబట్టి.. మీకు నా తొడలు అంటే ఇష్టం అనుకుంటున్నా.. అని అరియనా సమాధానం ఇచ్చింది. దానికి బదులిచ్చింది ఆర్జీవీ..” అది ఒకప్పుడు.. కానీ.. ఇప్పుడు మాత్రం నీ పిరుదులు అంటే ఇష్టం”..అని ఇంగ్లీష్ లో చెప్పుకొచ్చాడు.
Watch Video:
End of Article