Ads
ఒక సినిమాకి హీరో తర్వాత అంత ముఖ్యమైన వారు హీరోయిన్. సాధారణంగా సినిమాలో హీరో ఎవరు అని అడిగిన తర్వాత మనం అడిగే రెండవ ప్రశ్న హీరోయిన్ ఎవరు అని. కొన్ని సినిమాల్లో హీరోయిన్ పాత్రలకి ప్రాధాన్యత ఇస్తే కొన్ని సినిమాల్లో కేవలం పరిధి వరకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది.
Video Advertisement
కొన్ని సినిమాల్లో కేవలం పాటలకు మాత్రమే పరిమితమై పోతారు. అందులో హీరోయిన్ పాత్ర పెద్దగా స్కోప్ ఉండదు. సినిమా ఎక్కువ శాతం వేరే పాత్రల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక సినిమాలో హీరోకి ఫిమేల్ ఇంట్రెస్ట్ అవసరం కాబట్టి హీరోయిన్ ఉన్న సినిమాలు కూడా చాలానే ఉన్నాయి.
కానీ ఏదేమైనా ఒక సినిమా ప్రజల్లోకి వెళ్లాలి అంటే హీరోయిన్ పాత్ర కూడా కీలకమే. అయితే సాధారణంగా సినిమాల్లో హీరో పేర్ల మీద పాటలు ఉంటాయి. హీరోయిన్ పేరు మీద పాటలు ఉండడం చాలా తక్కువ. అలా హీరోయిన్ల పాత్రల పేర్ల మీద పాటలు ఉన్న సినిమాలు ఏవి ఆ పాటలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
#1. వెంకీ – ఐ లవ్ యు శ్రావణి
#2. రారండోయ్ వేడుక చూద్దాం – భ్రమరాంబ కి నచ్చేసాను
#3. అరవింద సమేత వీరరాఘవ – అనగనగనగా
#4. జులాయి – ఓ మధు ఓ మధు
#5. సుప్రీమ్ – బెల్లం శ్రీదేవి
#6. ఇష్క్- ఓ ప్రియా ప్రియా
#7. భరత్ అనే నేను – ఓ వసుమతి
#8. నేనే రాజు నేనే మంత్రి – రాధమ్మ రాధమ్మ
#9. అదుర్స్ – చంద్రకళ చంద్రకళ
End of Article