Ads
అమిర్ ఖాన్ అప్పుడు చిలిపి పనులు కూడా చేస్తూ ఉంటారు. తాజాగా.. ఆయన చేసిన మరో చిలిపి వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో లో అమిర్ ఖాన్ సౌరవ్ గంగూలీ ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నించగా.. ఆయనను సెక్యూరిటీ అనుమతించక పోవడం తో అమీర్ ఖాన్ ఫాన్స్ కూడా షాక్ అయ్యారు.
Video Advertisement

అమీర్ ఖాన్ ఒక ఫన్నీ వీడియో ను షూట్ చేసారు. ఆయన గెటప్ ని కొంచం చేంజ్ చేసుకుని సౌరవ్ గంగూలీ ఫ్యాన్ లాగ ఆయన ఇంటికి వెళ్లారు. ఆయన మెయిన్ రోడ్ లో నడుస్తున్నా కూడా ఎవరు ఆయన్ని గుర్తుపట్టలేదు. చివరకు సెక్యూరిటీ కూడా ఆయన్ని చూసి ఎవరో ఫ్యాన్ అనుకుని లోపలకి పంపలేదు. అదన్నమాట సంగతి. ఆ తరువాత సౌరవ్ గంగూలీ ఆయనను లోపలకి ఆహ్వానించారు. అమీర్ ఖాన్ గంగూలీ ఫామిలీ తో కలిసి లంచ్ చేసారు.
#1.
#2.
End of Article
