Ads
బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన “రాక్షసుడు” సినిమా బాగా హిట్ అయ్యింది. పెద్ద హిట్స్ లేని బెల్లం అన్నకి ఈ సినిమా మంచి బ్రేక్ ని ఇచ్చింది. అయితే తొందరలోనే ఈ సినిమా కి సీక్వెల్ కూడా రాబోతోంది. అయితే.. త్వరలోనే షూట్ ని ప్రారంభించబోతున్నట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. డైరెక్టర్ రమేష్ వర్మ ఈ విషయాన్నీ చెబుతూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు.
Video Advertisement
అయితే.. ఈ పోస్ట్ లో హీరో నేమ్ చెప్పకుండా.. “బిగ్ హీరో” అని పెట్టడం తో నెటిజన్లు ఫుల్ గా కామెంట్స్ పెట్టి సోషల్ మీడియా లో రచ్చ రచ్చ చేస్తున్నారు. కొందరేమో సూర్య “రాక్షసుడు” మూవీ సీక్వెల్ అనుకున్నామని పెట్టగా.. మరికొందరేమో.. చిరంజీవి “రాక్షసుడు” సినిమాని గుర్తు చేసుకున్నారు.. మొత్తానికి ఈ పోస్టర్ రచ్చ చేస్తోంది.
End of Article