151
Ads
హీరో విజయ్‌కు మద్రాస్ హైకోర్టు లక్ష రూపాయల ఫైన్ ను విధించింది. తాజాగా హీరో విజయ్ రోల్స్ రాయిస్ ఘోస్ట్ లగ్జరీ కారును దిగుమతి చేసుకున్నారు. ఈ కార్ కు టాక్స్ కట్టాల్సిందేనని మద్రాస్ హై కోర్ట్ స్పష్టం చేసింది.
Video Advertisement
ఈ క్రమం లో పన్ను మినహాయింపు కోరుతూ విజయ్ పిటిషన్ వేయగా.. ఈ పిటిషన్ ను మద్రాస్ కోర్ట్ కొట్టివేసింది. పన్ను ఎగ్గొట్టాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధమని కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. పౌరులు చట్టబద్ధం గా నడుచుకునే విధం గా సినీ తారలు ఆదర్శం గా ఉండాలని.. వీరే పన్ను కట్టడానికి వెనుకాడటం ఏంటని తిరిగి ప్రశ్నించింది.
End of Article