Ads
Bigg Boss 5 telugu Contestants Names: బిగ్ బాస్ కి ఎంత ఫాలోయింగ్ ఉందో తెలియనిది కాదు. అందరు తిడుతూనే ఉన్నా సరే.. బిగ్ బాస్ కంటెస్టెంట్ లపై నెగటివ్ ట్రోలింగ్ ఉంటున్నా కూడా రెగ్యులర్ గా చూసే వాళ్ళు చాలా మందే ఉన్నారు. గత బిగ్ బాస్ సీజన్ కొంత నిరాశపరిచినమాట వాస్తవమే. బిగ్ బాస్ సీజన్ లో క్రేజ్ ఉన్న సెలెబ్రిటీలు తక్కువే. దీనితో అభిమానులు కూడా కొంచం అప్ సెట్ అయ్యారు.
Video Advertisement

దీనితో, సీజన్ ఫైవ్ లో బిగ్ బాస్ కొత్త ప్లానింగ్ తో ముందుకు రాబోతున్నాడని తెలుస్తోంది. బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తున్న సెలెబ్రిటీలను, సోషల్ మీడియా లో దుమ్ము దులిపేస్తున్న షార్ట్ ఫిలింస్ స్టార్లను తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయించనున్నారు. ఈ సీజన్ లో సోషల్ మీడియా లో బాగా పాపులర్ అయిన అప్ కమింగ్ స్టార్లను, బుల్లితెరపై ఇంటింటా సందడి చేస్తున్న సెలెబ్రిటీలను కలుపుకుని మొత్తం 15 మంది తో లిస్ట్ కూడా సిద్ధం అయిందని తెలుస్తోంది.Bigg Boss 5 telugu Contestants Names

ఇప్పటికే ఈ పదహారు మంది సెలెబ్రిటీలు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయబోతున్నారు అంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఈ లిస్ట్ ప్రకారం.. సీరియల్ యాక్టర్స్ విష్ణుప్రియ,సిద్ధార్థ వర్మ (కపుల్), టీవీ 9 యాంకర్ ప్రత్యుష, సింగర్ మంగ్లీ, యూట్యూబర్ సిరి, టిక్ టాక్ స్టార్ దుర్గారావు, లోబో, ప్రేమకావాలి ఫేమ్ ఇషా చావ్లా, సురేఖ వాణి, షణ్ముఖ్ జస్వంత్, నవ్య స్వామి, గెటప్ శీను, యాంకర్ రవి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియా, రఘు మాస్టర్, యాంకర్ వర్షిణి.
#1 విష్ణుప్రియ,సిద్ధార్థ వర్మ (కపుల్)

#2 టీవీ 9 యాంకర్ ప్రత్యుష

#3 సింగర్ మంగ్లీ

#4 యూట్యూబర్ సిరి

#5 టిక్ టాక్ స్టార్ దుర్గారావు

#6 లోబో

#7 ప్రేమకావాలి ఫేమ్ ఇషా చావ్లా

#8 సురేఖ వాణి

#9 షణ్ముఖ్ జస్వంత్

#10 నవ్య స్వామి

#11 గెటప్ శీను

#12 యాంకర్ రవి

#13 క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియా

#14, రఘు మాస్టర్

#15 యాంకర్ వర్షిణి.

End of Article
