ప్రొడ్యూసర్లుగా మారిన 10 మంది నటులు..! వీళ్ళు నిర్మించిన సినిమాలు ఏవంటే.?

ప్రొడ్యూసర్లుగా మారిన 10 మంది నటులు..! వీళ్ళు నిర్మించిన సినిమాలు ఏవంటే.?

by Mohana Priya

Ads

మన ఇండస్ట్రీలో చాలా మంది కేవలం వారి ప్రొఫెషన్ కి మాత్రమే పరిమితం అవ్వకుండా వేరే రంగాల్లో కూడా రాణిస్తున్నారు. అలా కొంత మంది హీరో, హీరోయిన్లు ప్రొడక్షన్ వైపు కూడా అడుగు వేశారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

#1 రామ్ చరణ్  కొణిదెల ప్రొడక్షన్స్

ఈ ప్రొడక్షన్ ద్వారా ఖైదీ నెంబర్ 150, సైరా నర్సింహారెడ్డి సినిమాలు వచ్చాయి.

Actors who turned producers

#2 మహేష్ బాబు – GMB ఎంటర్టైన్మెంట్స్

ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా సరిలేరు నీకెవ్వరు సినిమా వచ్చింది. అంతకుముందు MB ఎంటర్టైన్మెంట్స్ స్థాపించిన మహేష్ బాబు శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం సినిమాలను నిర్మించారు.ఇప్పుడు GMB ఎంటర్టైన్మెంట్స్ ద్వారా అడవి శేష్ హీరోగా నటిస్తున్న మేజర్ సినిమా కూడా రాబోతోంది.

Actors who turned producers

#3 కళ్యాణ్ రామ్ – ఎన్టీఆర్ ఆర్ట్స్

ఈ సంస్థ ద్వారా ఎన్నో సినిమాలు వచ్చాయి.

Actors who turned producers

#4 కంగనా రనౌత్ – మణికర్ణిక ఫిలిమ్స్

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా మణికర్ణిక ఫిలిమ్స్ అనే ప్రొడక్షన్ హౌస్ తో నిర్మాణంలోకి అడుగుపెట్టారు.

Actors who turned producers

#5 అనుష్క శర్మ – క్లీన్ స్లేట్ ఫిలిమ్స్

అనుష్క శర్మ కూడా డా ఇప్పటికి ఒక నాలుగైదు సినిమాలు నిర్మించారు. అందులో మూడు సినిమాల్లో తానే స్వయంగా నటించారు.

Actors who turned producers

#6 తాప్సీ పన్ను – అవుట్ సైడర్స్ ఫిలిమ్స్

తాప్సీ పన్ను కూడా తన సొంత నిర్మాణ సంస్థ ఇటీవల ప్రకటించారు.

Actors who turned producers

#7 నాని – వాల్ పోస్టర్ సినిమా

తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా నాని అ! అలాగే హిట్ సినిమాలను నిర్మించారు.

Actors who turned producers

#8 విజయ్ దేవరకొండ – కింగ్ అఫ్ ది హిల్

తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా విజయ్ దేవరకొండ మీకు మాత్రమే చెప్తా సినిమాని నిర్మించారు.

Actors who turned producers

#9 అక్కినేని నాగార్జున – అన్నపూర్ణ స్టూడియోస్

ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి ఎన్నో సినిమాలు వచ్చాయి.

Actors who turned producers

#10 సూర్య – 2 డీ ఎంటర్టైన్మెంట్స్

తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా సూర్య ఎన్నో తమిళ సినిమాలను నిర్మించారు. అవి తెలుగులో కూడా డబ్ అయ్యాయి. అందులో కొన్నిట్లో సూర్య నటించగా, కొన్ని సినిమాల్లో సూర్య నటించలేదు.

Actors who turned producers

వీరే కాకుండా ఇంకా ఎంతో మంది హీరో హీరోయిన్లు ప్రొడక్షన్ రంగం వైపు అడుగులు వేశారు వేస్తున్నారు.


End of Article

You may also like