Home Filmy Adda మొన్నటిదాకా రాజీవ్ ను తిట్టి.. ఇప్పుడు సుమతో ఇంత క్లోజ్ గా ఎలా..?

మొన్నటిదాకా రాజీవ్ ను తిట్టి.. ఇప్పుడు సుమతో ఇంత క్లోజ్ గా ఎలా..?

by Anudeep

టాలీవుడ్ యాక్ట్రెస్ అన్నపూర్ణమ్మ ఇటీవల రాజీవ్ కానుకలపై ఫైర్ అయ్యిన సంగతి తెలిసిందే. ఆమె ల్యాండ్ విషయమై రాజీవ్ కుటుంబం మోసం చేసిందంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. 22 ఏళ్ల క్రితమే దేవాదాస్ కనకాల వద్ద భూమి కొన్నానని… తనకు అమ్మిన భూమినే వేరొకరికి అమ్మారంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

annapurnamma

అయితే.. ఈ వ్యవహారం ఇంకా ముగియకముందే.. నెట్టింట్లో మరో వీడియో వైరల్ అవుతోంది. స్టార్ మ్యూజిక్ ఛానల్ లో ప్రసారం కాబోయే “గడసరి బామ్మలు..సొగసరి భామలు” షో కి అన్నపూర్ణమ్మ హాజరు అయ్యారు. ఈ షో కి సుమ యాంకర్ గా చేస్తున్నారు. అయితే.. ఇటీవల విడుదల అయిన ప్రోమో లో అన్నపూర్ణమ్మ సుమతో చాలా క్లోజ్ గా కనిపించారు. ఇన్ని గొడవలు ఉండి, ఈ షో కి అన్నపూర్ణమ్మ ఎలా హాజరు అయ్యారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Watch Video:

You may also like