Home Filmy Adda జబర్దస్త్ లో పేమెంట్ లేకుండా చేసేవాళ్ళు కూడా ఉన్నారట.. షాకింగ్ విషయాలు చెప్పిన ఆర్టిస్ట్ శేషు..!

జబర్దస్త్ లో పేమెంట్ లేకుండా చేసేవాళ్ళు కూడా ఉన్నారట.. షాకింగ్ విషయాలు చెప్పిన ఆర్టిస్ట్ శేషు..!

by Anudeep

Ads

సినిమా ఫీల్డ్ అంటేనే రంగుల ప్రపంచం. మెరిసేదంతా బంగారం కాదన్నట్లు.. అలంటి రంగుల ప్రపంచం లో కూడా ఎన్నో కష్టాలకు ఓర్చే వారు చాలా మందే ఉన్నారు. ఈటీవీ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ ప్రోగ్రామ్ కి ఎంతమంది వీక్షకులు ఉన్నారో లెక్కలేదు. ఓల్డ్ ఎపిసోడ్స్ కి మంచి టిఆర్పి రేటింగ్ వస్తూ ఉంటుంది.

Video Advertisement

seshu 1

అయితే.. ఈ షో లో స్కిట్ లు చేసే ఆర్టిస్ట్ లకు కూడా అదే రేంజ్ లో పేమెంట్ లు ఉంటాయని అందరు అనుకుంటూ ఉంటారు. అయితే.. కనిపించని మెలికలు చాలానే ఉంటాయి. తాజాగా.. ఓ ఇంటర్వ్యూ లో జబర్దస్త్ ఆర్టిస్ట్ షేకింగ్ శేషు మాట్లాడిన మాటలు చూస్తే ఇదే అనిపిస్తుంది. జబర్దస్త్ స్కిట్ లలో నటించే ఆర్టిస్ట్ ల విలువ ను ఆ షో మేనేజర్ చెప్తారని తెలిపారు.

seshu 2

ఈ స్కిట్ లలో కొంతమంది ఎలాంటి పేమెంట్ లు కూడా తీసుకోకుండా నటించడానికి ముందుకు వచ్చేవాళ్ళు ఉంటారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భం గా ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇంకా ఆయన చెప్పిన విషయాలను మీరు ఈ కింద వీడియో లో చూడవచ్చు.


End of Article

You may also like