Dosti song Lyrics in Telugu, RRR Movie songs Lyrics Telugu

Dosti song Lyrics in Telugu, RRR Movie songs Lyrics Telugu

by Sunku Sravan

Ads

ఆర్ ఆర్ ఆర్ సినిమా మొదటి సింగల్ ని ఇవాళ ఫ్రెండ్షిప్ డే Dosti song lyrics సందర్బంగా విదుదల చేసారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించిన ఈ పాట కి అద్భుతంగా సంగీతాన్ని సమకూర్చారు ఎం ఎం కీరవాణి గారు. భీమ్ దోస్తీ నేపథ్యంలో రూపొందించిన ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ రాయగా.. హేమచంద్ర పాడారు.అమిత్ త్రివేది (హిందీ), అనిరుధ్ (తమిళ్), విజయ్ జేసుదాస్ (మలయాళం), యాసిన్ నిజార్ (కన్నడ) భాషల్లో ఈ పాటను పాడారు. దోస్తీ’.. అంటూ సాగే ‘ఆర్ఆర్ఆర్ దోస్తీ’ మ్యూజిక్ వీడియో  వైరల్ అవుతోంది.

Video Advertisement

Also Read: Naatu naatu song lyrics English and Telugu 

Dosti song Lyrics in Telugu, RRR Movie songs Lyrics Telugu

పులికి విలుకాడికి తలకి ఉరితాడుకి కదిలే కార్చిచ్చుకికసిరే పడగళ్ళకి

రవికి మేఘానికి…. దోస్తీ…. (దోస్తీ)…

ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం

ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో….

ధరదంథాన దంధర దంధమ్ ధరదంథాన దంధర దంధమ్ ధరదంథాన దంధర దంధమ్

ధంధాన దందందం పడపాటికి జడివానకి దోస్తీ

విధిరాతకి ఎదురీదని దోస్తీ పెను జ్వాలకి హిమనగామిచ్చిన కౌగిలి ఈ దోస్తీ

ధరదంథాన దంధర దంధమ్ ధరదంథాన దంధర దంధమ్

ధరదంథాన దంధర దంధమ్ ధంధాన దందందం

అనుకోని గాలి దుమారం చెరిపింది ఇరువురి దూరం

ఉంటారా ఇకపై ఇలాగ వైరమే భురివై

నడిచేది ఒకటే దారై (వెతికేది మాత్రం వేరై)

తెగిపోదా ఎదో క్షణాన స్నేహమే ద్రోహమై

… తొందర పడి పడి ఉరుకలేత్తే ఉప్పెన పరుగుల హో

ముందుగా తెలియదు ఎదురు వచ్చే తప్పని మలుపులే హో

ఊహించని చిత్రవిచిత్రం

స్నేహానికి చాచిన హస్తం

ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో

ధరదంథాన దంధర దంధమ్

ధరదంథాన దంధర దంధమ్

ధరదంథాన దంధర దంధమ్

ధంధాన దందందం

పడపాటికి జడివానకి దోస్తీ

విధిరాతకి ఎదురీదని దోస్తీ

పెను జ్వాలకి హిమనగామిచ్చిన కౌగిలి ఈ దోస్తీ

ధరదంథాన దంధర దంధమ్

ధరదంథాన దంధర దంధమ్

ధరదంథాన దంధర దంధమ్

ధంధాన దందందం

పడపాటికి జడివానకి దోస్తీ

విధిరాతకి ఎదురీదని దోస్తీ

పెను జ్వాలకి హిమనగామిచ్చిన కౌగిలి ఈ దోస్తీ


Dosti Telugu Song Lyrics in English

Check out Dosti Telugu Music Video ft. NTR, Ram Charan, M M Keeravaani, Hema Chandra, Amit Trivedi, Anirudh, Vijay Yesudas, Yazin Nizar

Puliki Vilukadiki Thalaki Uri Thaduki

Kadhile Karchichhuki Kasire Padagallaki

Ravikimeghaniki…

Dosti… (Dosti)…

Oohinchani Chitra Vichitram

Snehaniki Chachina Hastham

Prananiki Pranam Isthundo Theesthundho

Dharadhamdhan Dhamdhara Dham Dham

Dharadhamdhan Dhamdhara Dham Dham

Dharadhamdhan Dhamdhara Dham Dham

Dhamdhana Dhamdham

Padapatiki Jadivaanaki Dosti

Vidhiraathaki Edhureedhani Dosti

Penu Jwalaki Himanagamichhina Kougili Ee Dosti

Dharadhamdhan Dhamdhara Dham Dham

Dharadhamdhan Dhamdhara Dham Dham

Dharadhamdhan Dhamdhara Dham Dham

Dhamdhana Dhamdham

Anukoni Gaali Dhumaram

Cheripindhi Iruvuri Dhooram

Untara Ika Pai Ilaga Vairame Burivai

Nadichedhi Okate Daarai

Vethikedhi Matram Verai

Thegipodha Edho Kshanana Snehamai Drohamai

O.. Thondhara Padi Padi Urukaletthe

Uppena Parugula Hoo

Mundhuga Teliyadhu Edhuru Vachhe

Thappani Malupule Hoo

RRR Movie Latest Update :

ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా ఉక్రెయిన్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రీకరణతో మొత్తం షూటింగ్ పూర్తవుతుంది.

Also Read:  RRR Movie Dialogues 

Also Read: RRR Movie: OTT Release date, Digital Rights and Satellite Rights

 

 


End of Article

You may also like