RRR Movie Dialogues Telugu

RRR Movie Dialogues Telugu

by Megha Varna

RRR Movie Dialogues Telugu: Rajamouli scripted the RRR Movie. This movie was written by K. V. Vijayendra Prasad. This is an upcoming Indian Telugu-language period action drama. The movie was produced by D. V. V. Danayya of DVV Entertainments. It is a fictional story about two Indian revolutionaries, Alluri Sitarama Raju and Komaram Bheem. Ram Charan played the role of Alluri Sitarama Raju and Rama Rao as Komaram Bheem.

Video Advertisement

RRR Movie Dialogues Lyrics

This movie stars N. T. Rama Rao Jr. and Ram Charan alongside Ajay Devgn and Alia Bhatt in extended cameo appearances, while Samuthirakani, Alison Doody, Ray Stevenson, Olivia Morris and Shriya Saran play supporting roles. RRR is made on a budget of ₹550 crore.

RRR Movie Dialogues Telugu

RRR Movie Dialogues Telugu

The film’s soundtrack and background score were composed by M. M. Keeravani and cinematography by K. K. Senthil Kumar. Edited by A. Sreekar Prasad. Sabu Cyril is the film’s production designer, whilst V. Srinivas Mohan supervised the visual effects. This movie got postponed multiple times due to the COVID-19 pandemic. Finally, the film is scheduled to be released theatrically on 25 March 2022.

RRR Movie Dialogues Telugu:

  1. వాడు కనపడితే సముద్రాలూ తడపడతాయ్… నిలపడితే సామ్రాజ్యాలు సాకిలపడతాయ్. వాడి పొగరు ఎగిరే జెండా… వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ. వాడు భూతల్లి చనుపాలు తాగిన ముద్దు బిడ్డ…నా తమ్ముడు గోండు బెబ్బులి కొమురం భీం…
  2. ఆడు కనపడితే నిప్పు కణం నిలబడినట్టు వుంటది. ..కలబడితే యేగు చుక్క ఎగబడినట్టు వుంటది.ఎదురు పడితే చావుకైనా చెమట ధార కడతది… ప్రాణమైన, బందువుకైనా వాడికి వాంఛానవుతాది. ఇంటి పేరు అల్లూరి, సాకింది గోదారి, నా అన్న మన్యం దొర అల్లూరి సీతా రామ రాజు.
  3. ప్రాణం కన్నా విలువైన నీ సోపతి నా సొంతం అన్న… గర్వంతో ఈ మన్ను లో కలిసిపోతానే..
  4. దుంగి దుంగి, నక్కి నక్కి, గాదే తొక్కుకుంటూ పోవాలే… ఏదురువచ్చిన వాడిని వేసుకుంటూ పోవాలే.
  5. యుద్దాన్ని వెతుకుంటు ఆయుధాలు వాటంతట అవే వస్తాయి.
  6. బీమ్, ఈ నక్కల వేట ఎంత సేపు..? కుంబస్థలన్ని బద్ధల కొడదం పద.
  7. మీరు తీసుకొచ్చింది గొండ్ల పిల్లని.. వాళ్ళంతా గొర్రెల మందలా ఒక్క చోటే ఉండాలి అనుకుంటారు.. ఒక్క గొర్రెపిల్ల తప్పిపోయినా తట్టుకోలేరు. అందుకే ఆ మందికి ఓ కాపరుంటాడు. తప్పిపోయిన ఆ గొర్రెపిల్ల పెద్ద పులి నోట్లో ఉన్నా… దాన్ని చీల్చి ఆ గొర్రె పిల్లని విడిపించి ఆ మందలో కలిపేస్తాడు.
  8. నువ్వు చేసేది ధర్మ యుద్ధమయితే.. ఆ యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి..!
  9. నేను మల్లి కోసం వస్తే.. అన్న మట్టి కోసం వచ్చిండు..!
  10. ఈ తెల్లజాతి ఆడోళ్ళు కడుపులో బిడ్డల్ని మోయరా..? పురిటి నొప్పులు పడరా..?
  11. రామున్ని వెతుకుంటూ సీత రావొద్దు. రాముడి కోసం వెళ్ళాల్సింది సీతమ్మ తల్లి కాదు.
  12. నా ధైర్యం నన్ను నడిపిస్తుంది.. నీ ధైర్యం నన్ను గెలిపిస్తుంది..!
  13. భీం ఒక సమిధ అనుకున్నాను.. కాదు అగ్నిపర్వతం..!
  14. తూటాలతో మాత్రమే వస్తుంది అనుకున్న విప్లవాన్ని ఒక్క పాటతో తెచ్చాడు..!
  15. నా ఆశయాన్ని బ్రతికించావ్.. నీకు ఏం ఇవ్వగలను? చదువు ఇయ్యి అన్న..!
  16. సరోజినీ.. నేను అంటే నా పోరాటం.. అందులో నువ్వు సగం..!
  17. ఫలితంతో సంబంధం లేదు దొర… నా ఒంట్లో ఆఖరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు ఆశయం వైపు అడుగేస్తునే ఉంటాను..!
  18. రామ.. మనం లక్ష్యం కోసం పయనిస్తున్నప్పుడు దారిలో అగ్ని గుండాలు ఉన్నా దాటుకుని వెళ్ళాలి..!
  19. సరోజినీ.. నేను అంటే నా పోరాటం.. అందులో నువ్వు సగం..!
  20. కోడలవుతుందో లేదో తెలీదు కానీ.. ఎప్పుడో మా కూతురైపోయింది..!
  21. మా బావ చేస్తుంది ఉద్యోగం కాదు ఉద్యమం..!
  22. సీత కనిపించిందా.. కళ్ళు తెరిపించింది అన్నా..!
  23. సీతని వెతుక్కుంటూ రాముడు రావాలి కానీ..రాముణ్ణి వెతుక్కుంటూ సీత రావద్దు. రాముడు కోసం వెళ్ళాల్సింది సీతమ్మ తల్లి కాదు.. ఈ లక్ష్మణుడు..!
     

     

     

Also Read: RRR Movie: OTT Release date, Digital Rights and Satellite Rights


You may also like