Ads
సినిమాల్లో పాటలు ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తాయి అని మనందరికీ తెలుసు. కొన్ని సినిమాలు అయితే పాటలు వల్లనే హిట్ అవుతాయి. వాటిని మ్యూజికల్ హిట్స్ అంటారు. ఇలా ఎన్నో సినిమాల విషయంలో జరిగింది. సినిమాకి ప్రాణం పోసిన పాటలు ఎన్నో ఉంటాయి. అయితే, కొన్ని సినిమాల్లో మనం ఊహించని విధంగా మధ్యలో ఒక పాట వస్తుంది.
Video Advertisement
అది సినిమా విడుదలకు ముందు విడుదల చేసిన ఆల్బంలో ఉండదు. డైరెక్ట్ గా సినిమాలోనే వింటాం. అలా అందరం విన్న తర్వాత, ఆ పాటని మళ్లీ విడుదల చేస్తారు. అలా జూక్ బాక్స్ లో లేకుండా డైరెక్ట్ గా సినిమాలో విన్న పాటలు ఏవో ఇప్పుడు చూద్దాం.
#1 మగువా మగువా (ఫిమేల్ వెర్షన్)
వాకీల్ సాబ్
#2 నువ్వని ఇది నీదని
మహర్షి
#3 తనేమందే
గీత గోవిందం
#4 క్లైమాక్స్ సాంగ్
భరత్ అనే నేను
#5 ఓరయ్యో
రంగస్థలం
#6 అందమైన లోకం
జై లవ కుశ
#7 నిన్ను కోరి టైటిల్ సాంగ్
నిన్ను కోరి
https://www.youtube.com/watch?v=gFCJdEM6zcs
#8 రెడ్డమ్మ తల్లి
అరవింద సమేత వీర రాఘవ
#9 మనిషి ముసుగులో
ధ్రువ
#10 ఎక్కడ ఎక్కడ (ఫిమేల్ వెర్షన్)
నేను లోకల్
#11 పీటర్ తాత స్టాట్యూకి
1 నేనొక్కడినే
#12 బ్యాంగ్ బ్యాంగ్
సాహో
#13 నువ్వడిగినదే
జెర్సీ
#14 ఏ వైపుగా
ఆరెంజ్
End of Article