Big Boss 5: మా ఇద్దరి జర్నీ ఒకేసారి మొదలైంది.. షణ్ముఖ్ గురించి విష్ణుప్రియ ఏమందంటే..?

Big Boss 5: మా ఇద్దరి జర్నీ ఒకేసారి మొదలైంది.. షణ్ముఖ్ గురించి విష్ణుప్రియ ఏమందంటే..?

by Anudeep

Ads

బిగ్ బాస్ హౌస్ లో మూడు తిట్లు ఆరు గొడవల లెక్కన సందడి కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. చాలా మంది బిగ్ బాస్ కాన్సెప్ట్ లపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నప్పటికీ.. చూసే వారి సంఖ్య మాత్రం ఏమీ తగ్గడం లేదు. ఇది ఇలా ఉంటె.. బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ పై భారీ అంచనాలే ఉన్నాయి. కానీ, షణ్ముఖ్ మాత్రం వెళ్ళినప్పటినుంచి ముభావం గానే కనిపిస్తున్నాడు.

Video Advertisement

vishnu

ఈ మధ్యే ఆడడం మొదలు పెట్టినట్లు అనిపిస్తుంది. అంతలోనే ఫ్యాన్స్ షన్ను నే విన్నర్ అంటూ ప్రచారం మొదలుపెట్టేసారు. ఈ క్రమం లో విష్ణుప్రియ షణ్ముఖ్ గురించి తన ఉద్దేశ్యం బయటపెట్టింది. మా ఇద్దరి జర్నీ ఒకేసారి మొదలైందంటూ చెప్పుకొచ్చింది. షన్ను చాలా మంచివాడు, జెన్యూన్ పర్సన్ అని చెప్పుకొచ్చింది. ఐతే.. తాను మాత్రం బిగ్ బాస్ చూడను అని.. అసలు ఆ కాన్సెప్ట్ నాకు నచ్చదు అని చెప్పుకొచ్చింది. అందుకే, తానెవ్వరికి సపోర్ట్ ఇచ్చేది లేదని చెప్పేసింది.


End of Article

You may also like