Ads
కొన్ని రోజుల క్రితమే ప్రభాస్ కార్ లో కూర్చుని ఉన్న లుక్స్ పై విపరీతంగా ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. వరుస సినిమాల్లో షూటింగ్ తో బిజీగా ఉన్న ప్రభాస్ బాహుబలి తరువాత జోరు పెంచారు. అయితే.. వరుస షూటింగ్ ల కారణంగా ఆయనలో అలసట కనిపిస్తోంది. అయితే.. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆయనను ఓ రేంజ్ లో ట్రోల్ చేసారు. అయితే.. ప్రభాస్ ఫాన్స్ మాత్రం కొంచం ఫీల్ అయ్యారు. వరుస షూటింగ్స్ లో ప్రభాస్ అలిసిపోతున్నారు, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు అని అనుకున్నారు.
Video Advertisement
అయితే, ప్రభాస్ ఇవేమి పట్టించుకోలేదు. ఎప్పటిలానే ఫుల్ ఎనర్జీతో మళ్ళీ కనిపించారు. తాజాగా ఆయన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రీసెంట్ గా ప్రభాస్ టక్ చేసుకున్న లుక్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. ఈ ఫోటో కనిపించగానే మీమర్స్ తన క్రియేటివిటీకి పని చెప్పారు. ఈ ఫోటోపై ట్రెండ్ అవుతున్న టాప్ ట్రోల్స్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
End of Article