Home Filmy Adda లవ్ స్టోరీ మూవీ కలెక్షన్స్… రికార్డు స్థాయిలో బాక్సాఫీస్ కలెక్షన్స్

లవ్ స్టోరీ మూవీ కలెక్షన్స్… రికార్డు స్థాయిలో బాక్సాఫీస్ కలెక్షన్స్

by Anudeep

Ads

నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లవ్ స్టోరీ. కరోనా కారణంగా రెండు సంవత్సరాల నుంచి సినీ చిత్ర పరిశ్రమ ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొనవలసి వచ్చింది కొన్ని సినిమాలు అడపాదడపా వచ్చినప్పటికీ అవి కేవలం ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ కే అంకితం అయ్యాయి. పెద్ద హీరోల సినిమాలు కూడా థియేటర్లో విడుదల చేసే పరిస్థితి లేకపోయింది ఈ నేపథ్యంలో సుదీర్ఘమైన సమయం తర్వాత థియేటర్ లో విడుదలైన మొదటి సినిమా లవ్ స్టోరీ. థియేటర్లో విడుదల చేసినప్పటికీ ప్రేక్షకులు థియేటర్లకు ఎంతవరకు వస్తారు సినిమాని ఎంతవరకు ఆదరిస్తారు అనే విషయం లో ఎన్నో సందేహాలు నడిచాయి కానీ లవ్ స్టోరీ సినిమా కు వచ్చిన కలెక్షన్లు ఆ ఊహాగానాలను అన్నింటిని పక్కకు పోతాయి.

Video Advertisement

love story controversy

కొన్ని సర్వేల ప్రకారం లవ్ స్టోరీ మూవీ యొక్క కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్ర మరియు తెలంగాణ లో మొదటి రోజు ఏడు కోట్ల 13 లక్షల కలెక్షన్స్ రాగా రెండవ రోజు 5 కోట్ల 8 లక్షలు మూడవరోజు ఐదు కోట్ల 19 లక్షలు సాధించి ఆంధ్ర మరియు తెలంగాణ లో ఇప్పటికీ మొత్తంగా 17 కోట్ల 40 లక్షల రూపాయలు ( 28 కోట్ల 23 లక్షల గ్రాస్ ) కలెక్షన్స్ సాధించి ప్రపంచ సృష్టించింది. మూడవరోజు ఒక్క నిజాం లోనే అత్యధికంగా 2 కోట్ల 54 లక్షల రూపాయల కలెక్షన్స్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 22 కోట్ల ఏడు లక్షల ( 38 కోట్ల 50 లక్షల గ్రాస్ ) కలెక్షన్స్ సాధించింది.


End of Article

You may also like