Ads
ఎక్కడో చూసినట్లుందే.. అనిపిస్తోందా? ఆమె ఎవరో కాదు .. ఇస్మార్ట్ హీరోయిన్ నభా నటేష్. ఇస్మార్ట్ శంకర్ సినిమా తో హీరోయిన్ నభా నటేష్ కు ఎక్కడ లేని పాపులారిటీ వచ్చేసిందన్న సంగతి తెలిసిందే. నన్ను దోచుకుందువటే సినిమా లో కూడా నభా నటేష్ నటించారు. కానీ ఆ సినిమా హిట్ కాకపోవడంతో ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. ఇస్మార్ట్ శంకర్ తరువాత.. ఆమె పేరు టాలీవుడ్ లో నభా పేరు మారు మ్రోగిపోయింది.
Video Advertisement
అటు కుర్ర హీరోలు కూడా ఆమెతో జంట కట్టడానికి ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్, రవితేజ లతో నభా జంటకట్టేసింది. మాస్ట్రో సినిమా లో కూడా ఆమె హీరోయిన్ గా నటించింది. తాజాగా.. చార్లీ చాప్లిన్ గెటప్ లో రెడీ అయ్యి ఫోటో షూట్ చేయించుకుంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
End of Article