Ads
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని గాయపడ్డారు. ఆయనకు బలం గా గాయాలు తగలడం తో షూటింగ్ వాయిదా పడింది. లింగుస్వామి డైరెక్షన్ రామ్ పోతినేని హీరో గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఈ సినిమా లో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
Video Advertisement
ఈ చిత్రం లో పాత్రకి తగ్గట్లు రామ్ తన బాడీ ని మేక్ ఓవర్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లే ఆయన వర్క్ అవుట్ లు చేస్తున్నారు. ఈ క్రమం లోనే ఆయన గాయాలపాలయ్యారు. ఆయన మెడకు బలమైన గాయం తగలడం తో షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ విషయాన్నీ రామ్ సన్నిహితులు తెలియచేసారు. రామ్ త్వరలోనే కోలుకుని షూటింగ్ రావాలని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
End of Article