Home Filmy Adda Big Boss Latest: తొక్కలో రిలేషన్స్ అంటూ అనీ మాస్టర్ ఫైర్.. అసలేమైంది?

Big Boss Latest: తొక్కలో రిలేషన్స్ అంటూ అనీ మాస్టర్ ఫైర్.. అసలేమైంది?

by Anudeep

బిగ్ బాస్ హౌస్ లో రోజుకో టాస్క్ తో కంటెస్టెంట్ లు ఇరగదీస్తున్నారు.. అలాగే ఈ టాస్క్ లతో కంటెస్టెంట్ల మధ్య చిచ్చు పెట్టడానికి కూడా బిగ్ బాస్ తెగ ప్రయత్నిస్తున్నాడు అని తెలుస్తూనే ఉంది. రీసెంట్ గా “బీబీ బొమ్మల ఫ్యాక్టరీ” అనే కెప్టెన్సీ టాస్క్ ను ఇచ్చారు.

ani master

దీనివల్ల కూడా కంటెస్టెంట్ లకు బాగా గొడవలైనట్లు తెలుస్తోంది. ఈ క్రమం లోనే తాజాగా చూపించిన ప్రోమోలో శ్వేత బెడ్ పై ఏడుస్తూ కనిపించింది..మరో వైపు అనీ మాస్టర్ ఫుల్ ఫైర్ లో కనిపించారు. ఈ తొక్కలో రిలేషన్స్ నాకేమి అవసరం లేదు అంటూ ఫైర్ అయ్యారు. ఇంతకీ ఆవిడ ఎందుకు ఫైర్ అయ్యారో తెలియాలంటే.. ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.

You may also like