Ads
“బాహుబలి” సినిమా తో పాన్ ఇండియా రేంజ్ కి వెళ్లిపోయిన ప్రభాస్ “సాహో” తరువాత సినిమాల జోరు పెంచాడనే చెప్పుకోవాలి. రాధేశ్యామ్ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా, ఆదిపురుష్ సినిమా సెట్స్ పై ఉంది. ఇది కాకుండా మరో సినిమాకి కూడా ప్రభాస్ సైన్ చేసాడు. మరో రెండు ఏళ్ల పాటు వరుస గా ప్రభాస్ సినిమాలు రిలీజ్ అవుతాయని ఫాన్స్ సంబర పడుతున్నారు.
Video Advertisement
కానీ.. ఏమి లాభం..? రాధేశ్యామ్ మూవీ నుంచి ఎప్పుడో గాని అప్ డేట్స్ రావడం లేదు. ఓ సారి ఫస్ట్ లుక్, తరువాత టీజర్ ను రిలీజ్ చేసారు. రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసారు కానీ.. ఆ మూవీ నుంచి ఎలాంటి న్యూ లుక్స్ లాంటి అప్ డేట్ లు రిలీజ్సరే అని అప్ డేట్ ఇస్తే.. ఆ అప్ డేట్ ఎందుకు ఇచ్చారా..? అన్నట్లు ఉంటుంది. మొన్న పూజ బర్త్ డే రోజు కూడా పూజ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు. కానీ.. అది కూడా ఒరిజినల్ కాదు కాపీ పిక్ అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేసారు. కనీసం పోస్టర్ అయినా ఒరిజినల్ చేయలేరా అంటూ ఫాన్స్ అసంతృప్తిగా ఉన్నారు.
తాజాగా రిలీజ్ అయిన అప్ డేట్ పరిస్థితి కూడా అంతే.. అప్ డేట్ రిలీజ్ అయింది అని ఫాన్స్ ఓ వైపు సంతోషిస్తున్నా.. మరో వైపు జనవరికల్లా మూవీ రిలీజ్ చేస్తారా లేదా? అనే టెన్షన్ ఫీల్ అవుతున్నారు. ఇప్పటికి షూటింగ్ దాదాపు అయిపోయిందని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ కూడా ఆదిపురుష్ మూవీ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. అయినా.. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్స్ రావడం లేదు. ఎప్పుడో గాని మేము ఉన్నాం అంటూ ఒక అప్ డేట్ ఇస్తూ ఉంటారు. రాధేశ్యామ్ సినిమా “14 జనవరి, 2022 న రిలీజ్ అవుతోంది. తాజాగా వచ్చిన అప్ డేట్ పై సోషల్ మీడియా లో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఆ మీమ్స్ పై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.
#1.
#2.
#3.
#4.
#5.
#6.
#7.
#8.
#9.
#10.
End of Article