Ads
గుంటూరులోని, పెదకాకానిలోని, నంబూరులో ఉన్న వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VVIT)లో ఇటీవల ఫ్రెష్ మెన్ ఓరియంటేషన్ ప్రోగ్రాం జరిగింది. ఇందులో భాగంగా కొంత మంది విద్యార్థులు స్టేజ్ పై వాళ్ళ టాలెంట్ ని ప్రదర్శించారు. వారిలో కొంత మంది డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
Video Advertisement
అందులో ఒక నలుగురు స్టూడెంట్స్ కలిసి ఇటీవల విడుదలైన కొన్ని సూపర్ హిట్ పాటలకి డాన్స్ చేశారు. అందులో మహర్షిలోని పాల పిట్ట, అల వైకుంఠపురంలో సినిమాలోని బుట్ట బొమ్మ, అలాగే మాస్టర్ సినిమాలోని వాతి కమింగ్ పాటలు ఉన్నాయి. ఈ వీడియో యూట్యూబ్ లో వైరల్ అయ్యింది.
watch video :
https://youtu.be/PJoWhgCRo78
End of Article