Ads
సౌత్ ఇండియన్ హీరోయిన్ నివేత థామస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిన్ను కోరి సినిమాతో తెలుగు నాట మంచి పేరు తెచ్చుకున్న నివేతా బ్రోచేవారెవరురా, జై లవకుశ, దర్బార్, వి, వకీల్ సాబ్ వంటి సినిమాలలో అదరగొట్టింది. ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా కసాండ్రా తో పాటు ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ లో నటిస్తోంది.
Video Advertisement
ఈ సినిమా లో స్టాంట్స్ చేయడం కోసం నివేతా కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె ఓ అరుదైన ఫీట్ ను సాధించారు. ఆఫ్రికాలోనే ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని ఆమె అధిరోహించారు. ఈ పర్వతం ప్రపంచంలోనే ఎత్తైనది. ఈ ఫోటోను ఆమె ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. క్షణాల్లో ఈ ఫోటో వైరల్ అయిపొయింది.
End of Article