ఆ ఊళ్ళో మనుషులకే కాదు.. జంతువులకు కూడా అంధత్వమే.. దీని వెనక కారణం ఏంటో తెలుసా..?

ఆ ఊళ్ళో మనుషులకే కాదు.. జంతువులకు కూడా అంధత్వమే.. దీని వెనక కారణం ఏంటో తెలుసా..?

by Anudeep

Ads

ఏ ఊళ్ళో అయినా ఒకరో ఇద్దరో.. అంధులు ఉండడం సహజమే. కానీ ఊరు ఊరంతా అంధులు ఉండడం గురించి ఎప్పుడైనా విన్నారా.. మనుషులే కాదు ఆ ఊరిలో జంతువులకి కూడా అంధత్వం వచ్చింది. ఆ ఊళ్ళో ఉండే జంతువులు, మనుషులు అందరికి అంధత్వం ఉంది.

Video Advertisement

blind village 1

ఈ గ్రామం పేరు తిలాటక్, ఇక్కడ జోప్టెక్ తెగకు సుమారు 300 మంది ఎర్ర భారతీయులు నివసిస్తున్నారు. వారందరూ అంధులు. పక్షులు కూడా ఎగరవు ఎందుకంటే అవి ఎగిరితే పక్షులకు కొట్టుకుంటూ ఉంటాయి. ఎందుకంటే.. వాటికి కూడా కళ్ళు కనిపించవు. ఈ గ్రామం లో పిల్లలు పుట్టినపుడు సరిగానే ఉంటారు. కానీ.. పుట్టిన కొన్ని రోజుల తరువాత వారికి క్రమం గా అంధత్వం వస్తూ ఉంటుంది.

blind village 2

ఈ గ్రామ ప్రజలు రాళ్ళపై పడుకుని బీన్స్, మిల్లెట్, మిరపకాయలను ఆహారంలో తింటారు. ఇక్కడి వ్యక్తులు చాలా ఎక్కువ గా ఆల్కహాల్ మరియు వైన్ కూడా తీసుకుంటారు. ఆ తరువాత వారంతా కలిసి డ్యాన్స్ చేయడం ద్వారా ఆనందిస్తారు. ఈ గ్రామంలో సుమారు 70 గుడిసెలు ఉన్నాయి మరియు ఈ గుడిసెల్లో ఒక్క కిటికీ కూడా లేదు. ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రజల అభిప్రాయం ప్రకారం, ఈ ప్రజల అంధత్వానికి కారణం ‘లావుజుజా’ అనే చెట్టు.

blind village 4

ఈ చెట్టును చూసిన తర్వాత ఈ వ్యక్తులు అంధులు అవుతారని అంటారు. శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం, బ్లాక్ ఫ్లై యొక్క కాటు కారణంగా ఈ సమస్య వస్తోందని భావిస్తున్నారు. ఇది చాలా విషపూరితమైనది.. దీని ప్రభావం ఇక్కడి ప్రజలపై ప్రత్యక్షం గా పడి శరీరం లో సూక్ష్మ క్రిములు ఎక్కువ గా పెరుగుతున్నాయి. ఈ ప్రభావం కంటి నేరాలపై పడడం వలన వీరికి అంధత్వం వస్తోంది. వీరి గోడు విన్నవారు.. వీరి గురించి పట్టిచ్చుకున్నవారెవరు లేరు..

watch video:


End of Article

You may also like