• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports
  • Mythology
  • Health Adda
  • Viral

భార్య పుట్టింటికి వెళ్తూ భర్తకి పంపిన ఈ వాట్సాప్ మెసేజ్ చూస్తే నవ్వాపుకోలేరు..! లాస్ట్ లైన్ హైలైట్.!

Published on July 6, 2022 by Mohana Priya

మనం మామూలుగా భార్య భర్తల మధ్య వచ్చే జోక్స్ చదువుతూనే ఉంటాం. వీటిలో కొన్ని నిజ జీవితంతో సంబంధం లేకపోయినా కూడా ఫన్నీగా అనిపిస్తాయి.

అందుకే ఎంతోకాలం నుండి భార్యాభర్తల మధ్య వచ్చే జోక్స్ పాపులర్ అయ్యాయి. అలా ఒక భార్య ఊరికి వెళ్తూ తన భర్తకి కొన్ని విషయాలు మెసేజెస్ రూపంలో చెప్పింది. ఆ భార్య ఏం చెప్పిందంటే.

representative image

# పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని పాలు వచ్చాయా, పేపర్ వచ్చిందా అని పొద్దున్నే లేపి చిరాకు పెట్టకండి. వాళ్లు మిమ్మల్ని తిట్టడంతో పాటు, ఊరెళ్ళి వాళ్ళ నిద్ర చెడ కొట్టినందుకు నన్ను కూడా తిట్టుకుంటారు.

# పార్టీలు లాంటివి ఇంట్లో పెట్టకండి. ఇల్లు క్లీన్ చేసుకోవడానికి నాకు రెండు రోజులు పడుతుంది.

# కళ్ళజోడు బాత్రూంలో పెట్టి మర్చిపోకండి.

# అద్దం ముందు గంటలు గంటలు నిలబడి రెడీ అవ్వడం తగ్గించండి. మీరు తొందరగా పని చేసుకుంటారు అని కావాలనే టైం కొంచెం ఫాస్ట్ పెట్టాను. మీరు అదే టైం ఫాలో అవ్వండి.

# నేను లేనన్ని రోజులు, మన పని మనిషి రాదు. వాళ్ళ అమ్మ పనిలోకి వస్తుంది.

# ఇంటర్నెట్ రావట్లేదు అని కంప్లైంట్ ఇవ్వడానికి ఫోన్ చేయకండి. మీకు ఆ ఫోన్ పట్టుకుంటే అర్ధరాత్రి అయినా తెలియట్లేదు అని ఇంటర్నెట్ కట్ చేయించాను.

representative image

# నేను మళ్ళీ తిరిగి వస్తాను అన్న విషయం మర్చిపోకండి.

# పోయినసారి లాగా స్టవ్ ఎన్నిసార్లు వెలిగించినా వెలగడం లేదు అని టెన్షన్ పడి నాకు కాల్ చేయకుండా, ఈసారి వెలిగించే ముందు స్టవ్ ఆన్ చేయడం మర్చిపోకండి.

NOTE: Images used in the article and the featured image are just for representative purpose. But not the actual characters.



Recent Posts

  • Bigg Boss Telugu Vote Season 6 Online Voting: Bigg Boss 6 Voting
  • ఇదేంటి..? “సమంత” SSC మార్క్‌షీట్‌లో… ఇన్ని పొరపాట్లు ఉన్నాయా..?
  • భార్య చనిపోయిన 5 నెలలకే మరో పెళ్లి.? సమాధిలో శవం మిస్సింగ్.?
  • ఇండియాలో మహిళలు ఒంటరిగా ఉండడం ఎందుకు కష్టం.? అలాంటి మాటలు ఎందుకు వస్తాయి.?
  • ఆగస్ట్ 15న విడుదలైన ప్రభాస్ “సలార్” కొత్త పోస్టర్‌లో… ఇది గమనించారా..?

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions