నొప్పులతో ఉన్న ప్రెగ్నంట్ ను బోర్డు మీటింగ్ పూర్తి చేయాలంటూ కోరిన లీడ్ ఇన్వెస్టర్.. అసలేమైందంటే..?

నొప్పులతో ఉన్న ప్రెగ్నంట్ ను బోర్డు మీటింగ్ పూర్తి చేయాలంటూ కోరిన లీడ్ ఇన్వెస్టర్.. అసలేమైందంటే..?

by Anudeep

Ads

మహిళలకు కష్టాలేముంటాయి.. వారికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ మహిళలకు అడుగడుగునా అవరోధాలు ఎదురవుతూనే ఉంటాయి. ఇటీవల.. ఓ ప్రెగ్నంట్ లేడీ కి నొప్పులు వచ్చి.. నీళ్లు కూడా కారిపోయిన పరిస్థితిలో ఉంది. ఆ సమయం లో బోర్డు మీటింగ్ ఉంది. ఆమె ఆ పెయిన్స్ హాస్పిటల్ కి వెళ్లాలని కోరినా.. ఆమె లీడ్ ఇన్వెస్టర్ ఆమెను ముందు బోర్డు మీటింగ్ ను ఫినిష్ చేయాల్సింది గా కోరాడు.

Video Advertisement

pregnant women in car

దీనితో.. ఆమె కారు లో ఆసుపత్రికి వెళ్తూనే బోర్డు మీటింగ్ ను ఫినిష్ చేయాల్సి వచ్చింది. ఈ విషయాన్నీ ఆమె స్నేహితురాలు ట్విట్టర్ ద్వారా చెప్పడం తో ఈ విషయం బయటకు వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో కంపెనీ వ్యవహరించిన తీరుని చాలా మంది తప్పుబట్టారు. ఈ ట్వీట్ వైరల్ అవడం తో పలువురు ఆ మహిళకు సపోర్ట్ గా స్పందిస్తున్నారు.


End of Article

You may also like