ఆ చిత్రం కోసం రామ్ గోపాల్ వర్మ ఆమెకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో తెలుసా.?

ఆ చిత్రం కోసం రామ్ గోపాల్ వర్మ ఆమెకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో తెలుసా.?

by Anudeep

Ads

రామ్ గోపాల్ వర్మ ఇటీవలి కాలం లో ఆయన ఏది చేసిన ఒక సంచలనమే చిన్న సినిమాతో పెద్ద లాభాలు ఎలా తీసుకురావాలో బాగా తెలిసిన వ్యక్తి.. ప్రొమోషన్స్ కోసం ఆయన లక్షలు ఖర్చు పెట్టరు…ఒక పోస్టర్, లేదా సినిమా కి సంబందించిన ఒక అప్డేట్ ఇస్తే చాలు మొత్తం సోషల్ మీడియా కి తెలిసిపోతుంది…ఇటీవల ఆయన రూపొందించిన కొన్ని జీవిత కథల మరియు యదార్థ సంఘటనల ఆధారంగా.. తీసిన సినిమాలు…కొన్ని వివాదాలుగా మరి కొన్ని విడుదలకు నోచుకోకుండానే ఆటకకు ఎక్కాయి.లాక్ డౌన్ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటున్న వర్మా సినిమాలను వరుస పెట్టి మరీ తీస్తున్నారు…

Video Advertisement

ఇటీవలే ఆయన విడుదల చేసిన క్లైమాక్స్, NNN సినిమాలకి ఆన్లైన్ లో విడుదల చెయ్యగా విశేష స్పందన లభించింది.వర్మ రీసెంట్ సినిమా …NNN సినిమా ఆన్లైన్ విడుదల చేసిన కొద్దిసేపటికే యాభయ్ వేలకు పైగా వ్యూస్ సాధించాయి వసూళ్లను కూడా మరి అదే విధంగా కురిపించాయి కూడా. దాదాపు గా ఒక్క వ్యూ కి 200 రూపాయల వరకు ఛార్జ్ చేసారు…

ఇకపోతే ఆ సినిమా లో నటించిన నటి ‘శ్రీ రాపాక’ సినిమా విషయానికి వస్తే సినిమా కోసం దాదాపుగా ఎనిమిది మంది ని ఆడిషన్ చేసిన తరువాత శ్రీ రాపాకా ని సెలెక్ట్ చేసుకున్నారట.. సినిమా లోని కాన్సెప్ట్ గ్లామర్..నే ఆధారంగా తీసిన సినిమా..కి ప్రధాన ఆకర్షణ గా నిలిచిన శ్రీ రాపాక రోజుకి లక్ష రూపాయల వరకు తీసుకున్నారట..వర్మ కూడా శ్రీరాపాక కి అడిగినంత ఇవ్వమని చెప్పారంట… సినిమా షూటింగ్ కి ఎక్కువ రోజులు తీసుకోలేదట… డబ్బింగ్ కూడా కేవలం ఒక్క రోజులోనే ముగించిందట శ్రీరాపాకా.

 

 

 


End of Article

You may also like