Actor Nani: పవన్ కళ్యాణ్ స్పీచ్ పై నాని కామెంట్స్.. ట్రోలర్స్ కి గట్టి పంచ్..!

Actor Nani: పవన్ కళ్యాణ్ స్పీచ్ పై నాని కామెంట్స్.. ట్రోలర్స్ కి గట్టి పంచ్..!

by Anudeep

Ads

నిన్న రిపబ్లిక్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరు అయ్యారు. ఆయన పలు అంశాలపై మాట్లాడారు. మూవీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ప్రస్తావించారు. ఈ స్పీచ్ తాలూకు వీడియో కొద్దీ సేపటికే చాలా వైరల్ అయింది. నెటిజన్స్ కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నప్పటికీ కొందరు నెగటివ్ గా కామెంట్స్ చేసారు. ఈ క్రమం లో టాలీవుడ్ హీరో నాని కూడా స్పందించారు.

Video Advertisement

nani

“పవన్ కళ్యాణ్ సర్ మరియు AP ప్రభుత్వం మధ్య రాజకీయ విభేదాలను పక్కన పెడితే, చిత్ర పరిశ్రమ సమస్యలు పరిష్కరించబడాలంటే.. తక్షణమే శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారూ..” అని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ కి సైతం అభిమానులు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.


End of Article

You may also like