సినిమాలో ఛాన్స్ ఇవ్వకుంటే కెమెరాలు ఎత్తుకెళ్తా అంటూ సంపత్ వార్నింగ్ ! ఎవరికిచ్చాడంటే ?

సినిమాలో ఛాన్స్ ఇవ్వకుంటే కెమెరాలు ఎత్తుకెళ్తా అంటూ సంపత్ వార్నింగ్ ! ఎవరికిచ్చాడంటే ?

by Sunku Sravan

Ads

మిర్చి సినిమా ద్వారా పేరుతెచ్చున్న నటుడు, విలన్ ‘సంపత్ రాజ్’ తెలుగు, తమిళ చిత్రాల ద్వారా ప్రేక్షకులకు చేరువైన నటుడు సంపత్. తెలుగు లో ఇప్పటికే పలు విజయవంతమైన సినిమాల్లో కూడా నటించారు. అలీ తో సరదాగా షో లో ఈ వారం అథిగా పాల్గొనడానికి వచ్చిన సంపత్.

Video Advertisement

పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు ప్రేక్షకులతో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ని సినిమా లో ఛాన్స్ ఇవ్వకుంటే కెమెరాలు తీసుకెళ్తా అంటూ చమత్కరించాడట.! అంతే కాదు కెరీర్ మొదట్లో వచ్చిన సినిమా ‘మిర్చి’ హిట్ తరువాత శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కొందరు కుర్రాళ్ళు వచ్చి గట్టిగ హత్తుకున్నారట మీరు సినిమాలో బాగా నటించారని అటు తరువాత ఎవరు ఆ కుర్రాళ్ళు అని తన కార్ డ్రైవర్ తో అడగగా వారు కచ్చితంగా కర్నూల్ కుర్రాళ్లే అయిఉంటారు అని అన్నారట సంపత్ డ్రైవర్. ఇంకా ఎన్నో విశేషాలని పంచుకున్నాడు సంపత్ ఇక ఈ ఎపిసోడ్ ఈ వారం ప్రసారం కానుంది.

Also Read: “సిరి” కి షాక్ ఇచ్చిన బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్‌..! అంటే వీరిద్దరు కుడా..?


End of Article

You may also like