“సిరి” కి షాక్ ఇచ్చిన బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్‌..! అంటే వీరిద్దరు కుడా..?

“సిరి” కి షాక్ ఇచ్చిన బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్‌..! అంటే వీరిద్దరు కుడా..?

by Megha Varna

Ads

దీప్తి సునైనా, షణ్ముఖ్ బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. అయితే అదే దారిలో సిరి, శ్రీహాన్ కూడా వెళ్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా దీప్తి సునైనా మా ఇద్దరి దారులు వేరు ఎవరి దారిలో వాళ్ళు వెళ్లాలని మేము అనుకుంటున్నాము అంటూ ఐదేళ్ల రిలేషన్ షిప్ కి గుడ్ బై చెప్పేసింది. ఇప్పుడు ఈ జంట లాగే సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ కూడా సిరితో విడిపోవాలి అనుకుంటున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

Video Advertisement

బిగ్ బాస్ షోలో సిరీ, షన్ను ఎంత క్లోజ్ గా ఉన్నారో అంతా చూసాం. అయితే దీని వల్లే ఇబ్బందులు వస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా సిరి తన ఇంస్టాగ్రామ్ లో శ్రీహాన్ ఫోటోలు అన్నిటినీ డిలీట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. సిరితో శ్రీహాన్ విడిపోవాలి అనుకోవడం మూలానే ఇంస్టాగ్రామ్ లో సిరి ఫోటోలు అన్నిటిని తొలగించేసినట్టు అర్ధం అవుతోంది.

వాళ్ళిద్దరూ కలిసి చేసిన వెబ్ సిరీస్ కి సంబంధించిన అప్డేట్స్ మాత్రమే ఉంచి మిగిలిన ఫోటోలన్నీ కూడా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి తీసింది సిరి. బిగ్ బాస్ లో సిరి చాలా సార్లు షణ్ముఖ్ తో కనెక్షన్ వస్తుందంటూ చెప్పింది. ఈ కారణంగా శ్రీహాన్ గుండె బద్దలైపోయింది.

అతనితో ఎంగేజ్మెంట్ జరిగింది అన్న సంగతి మర్చిపోయి సిరీ రొమాన్స్ చేసింది. దానిని శ్రీహాన్ తట్టుకోలేకపోతున్నాడు అని అర్ధం అవుతోంది. అయితే మరి ఇప్పటికైతే విడిపోలేదు కానీ త్వరలోనే ఈ జంట కూడా విడిపోతుంది ఏమో అని నెటిజన్ల అభిప్రాయం. అయితే దీనిపై వీళ్ళు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.


End of Article

You may also like