Ads
మన ఇండస్ట్రీలో ఎంతో మంది అన్నదమ్ములు ,అక్కాచెల్లెళ్లు, అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు ఉన్నారు వారందరూ కూడా సినిమా ఇండస్ట్రీ లోనే ఉన్నారు. కానీ వారిలో కొంత మంది మాత్రం ఒకే తల్లికి పుట్టక పోయినా కూడా కలిసిమెలిసి ఉంటున్నారు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 నాగ చైతన్య – అఖిల్
నాగ చైతన్య తల్లి లక్ష్మి అక్కినేని నాగార్జున పెళ్లి అయిన కొన్ని సంవత్సరాల తర్వాత విడిపోయారు. అమల నాగార్జున 1992లో పెళ్లి చేసుకున్నారు.
#2 మంచు విష్ణు – మంచు లక్ష్మి – మంచు మనోజ్
మోహన్ బాబు గారి మొదటి భార్య పేరు విద్యా దేవి. విద్యా దేవి గారి పిల్లలు మంచు లక్ష్మి మంచు విష్ణు. మోహన్ బాబు గారి రెండవ భార్య నిర్మల దేవి గారి కొడుకు మంచు మనోజ్.
#3 రుక్మిణి – ప్రీత – వనిత – అరుణ్ విజయ్
రుక్మిణి ప్రీత వనిత విజయకుమార్ గారు మంజుల గారి పిల్లలు. అరుణ్ విజయ్ విజయ్ కుమార్ గారి మొదటి భార్య అయిన ముత్తు కన్ను గారి కొడుకు.
#4 కళ్యాణ్ రామ్ – జూనియర్ ఎన్టీఆర్
కళ్యాణ్ రామ్ తల్లి లక్ష్మీ గారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని గారు.
#5 అర్జున్ కపూర్ – జాన్వీ కపూర్ – ఖుషి కపూర్
బోనీ కపూర్, మోనా కపూర్ గారి కొడుకు అర్జున్ కపూర్. బోనీ కపూర్, శ్రీదేవి గారి కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్.
#6 మహేష్ బాబు – నరేష్
మహేష్ బాబు తల్లి ఇందిరా గారు. నరేష్ గారి తల్లి విజయనిర్మల గారు.
End of Article