చిరంజీవి “భోళా శంకర్” సినిమాకి… మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా..?

చిరంజీవి “భోళా శంకర్” సినిమాకి… మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా..?

by Mohana Priya

Ads

ఆరుపదుల వయసులో కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్న మెగాస్టార్ త్వరలో భోళా శంకర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మెహర్ రమేష్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 11 వ తారీఖున వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.

Video Advertisement

ఈ చిత్రానికి మణిశర్మ కొడుకు మహతి సాగర్ మ్యూజిక్‌ని అందిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన టీజర్ మరియు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోపక్క మూవీ పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

comments on this point in bholaa shankar teaser

ఇది తమిళ్ మూవీ కి రీమేక్ అని తెలిసినప్పుడు అంచనాలు తగ్గాయి కానీ.. మూవీ నుంచి వచ్చిన టీజర్ మంచి పాజిటివ్ బజ్ సృష్టించడంతో తిరిగి అంచనాలు ఊపందుకున్నాయి. ప్రమోషన్ లో భాగంగా పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేస్తు చిరంజీవి చేసిన వీడియోను చిత్రం యూనిట్ రీసెంట్గా విడుదల చేశారు . ఈ వీడియో ఆడియోస్‌లో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

comments on this point in bholaa shankar teaser

భోళా శంకర్ మూవీ తమిళ్ లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన వేదలమ్ మూవీ కి రీమేక్. అయినప్పటికీ ఈ మూవీకి సంబంధించి స్టోరీ లో చిరు కి సెట్ అయ్యేవిధంగా మార్పులు చేర్పులు జరిగాయి.ఈ మూవీ‌ను తమిళ్‌లో శ్రీ సూర్య మూవీ బ్యానర్ పై ఏ ఏం రత్నం నిర్మించారు. తెలుగులో ప్రస్తుతం పవన్ తో హరి హర వీరమల్లు అనే పీరియడ్ డ్రామా‌ని నిర్మిస్తున్న ఏ ఏం రత్నం… మొదట వేదలమ్ రీమేక్ పవన్ తో చేయాలి అని అన్నుకునారట.

comments on this point in bholaa shankar teaser

కానీ పవన్ తనకు ఈ మూవీ సెట్ కాదు అని చెప్పడం తో ఆ పని ఆగిపొయింది. తర్వత కొంత కాలానికి పిక్చర్ రీమేక్ రైట్స్ పొందిన అనిల్ సుంకర మెగా స్టార్ తో భోళా శంకర్ ను తెరకెక్కిస్తున్నారు. అయితే మరోపక్క ఈ మూవీ డైరెక్టర్ మెహర్ రమేష్ కెరీర్ లో బిర్లా తప్ప మిగతా మూవీస్ అనీ బిగ్గెస్ట్ డిజాస్గటెర్ ఫ్లాప్స్ అనడంలో అతిశయోక్తి లేదు. దీంతో ఈ మూవీ పై చిరు ఫ్యాన్స్ కాస్త టెన్షన్ కూడ ఫీల్ అవుతున్నారు.మరి మెహర్ ఈ మూవీ తో తిరిగి ఫామ్ లోకి రావచ్చు ఏమో….


End of Article

You may also like