Ads
చలసాని అశ్విని దత్ 1972 లో స్థాపించిన చలనచిత్ర సంస్థే ఈ వైజయంతీ మూవీస్.ఈ సంస్థ ద్వారా తెలుగు తెరకు ఎందరో ప్రముఖ నటీనటులను పరిచయమయ్యారు. అలా పరిచయమై తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఆ నటీనటులు ఎవరో చూద్దామా..
Video Advertisement
1.రాజకుమారుడు- మహేష్ బాబు
సూపర్ స్టార్ నట వారసుడుగా తెలుగు సినీ తెరకు మహేష్ బాబును రాజకుమారుడు మూవీ ద్వారా హీరోగా పరిచయం చేసిన ఘనత వైజయంతి మూవీస్ కే దక్కుతుంది.
2.గంగోత్రి – అల్లు అర్జున్ మరియు అదితి అగర్వాల్
గంగోత్రి చిత్రం ద్వారా అల్లు అర్జున్ ని అతికి అగర్వాల్ తెలుగు తెరకు పరిచయం చేసింది వైజయంతి మూవీస్.
3.ఒకటో నెంబర్ కుర్రాడు – నందమూరి తారకరత్న
నందమూరి తారకరత్న ను హీరోగా ఒకటో నెంబర్ కుర్రాడు మూవీ ద్వారా వైజయంతి మూవీస్ తెలుగు తెరకు పరిచయం చేసింది.
4.బాణం – నారా రోహిత్
వైజయంతి మూవీస్ నిర్మించిన బాణం చిత్రం ద్వారా నారా రోహిత్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
5. ఎవడే సుబ్రహ్మణ్యం- విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్
విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్ ను తెలుగు తెరకు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా ద్వారా వైజయంతి సంస్థ పరిచయం చేసింది.
6.మహానటి – దుల్కర్ సల్మాన్
ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ను తెలుగు ప్రజలకు మహానటి చిత్రం ద్వారా వైజయంతి సంస్థ దగ్గర చేసింది.
7.సీతారామం – మృణాల్ ఠాకూర్
నార్త్ ఇండియన్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ను సీతారామం సినిమా ద్వారా వైజయంతి మూవీస్ హీరోయిన్ గా తెలుగు సినీ ఇండస్ట్రీలో లాంచ్ చేసింది.
End of Article