తమ ఫ్యాన్స్ నే పెళ్లి చేసుకున్న 8 మంది సినీ ప్రముఖులు వీరే…! చూస్తే MADE FOR EACH OTHER అనాల్సిందే.!

తమ ఫ్యాన్స్ నే పెళ్లి చేసుకున్న 8 మంది సినీ ప్రముఖులు వీరే…! చూస్తే MADE FOR EACH OTHER అనాల్సిందే.!

by Mohana Priya

Ads

ఇండస్ట్రీలో చాలా మంది యాక్టర్స్ సినీ రంగానికి చెందిన వాళ్ళనే పెళ్లి చేసుకున్నారు. కొంత మంది మాత్రం వేరే రంగానికి చెందిన వాళ్లని పెళ్లి చేసుకున్నారు. కొంత మంది యాక్టర్స్ తమ అభిమానులను పెళ్లి చేసుకున్నారు. అలా తమ అభిమానులని పెళ్లి చేసుకున్న యాక్టర్స్ ఎవరంటే.

Video Advertisement

#1 దిలీప్ కుమార్ – సైరాభాను

సైరాభాను కి తన చిన్నప్పటి నుంచి దిలీప్ కుమార్ అంటే ఇష్టం ఉండేవారట. 1966 లో వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

#2 జితేంద్ర – శోభా కపూర్

శోభా కపూర్ ఫ్లైట్ అటెండెంట్ గా ఉద్యోగం చేసేవారు. శోభా కపూర్, జితేంద్ర కి చాలా పెద్ద ఫ్యాన్.

#3 రజినీకాంత్ – లత

తన కాలేజీ మాగజైన్ కోసం రజనీకాంత్ ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెళ్లారు లత. అప్పటికే రజినీకాంత్ అంటే లతకి చాలా ఇష్టం.

#4 రాజేష్ ఖన్నా – డింపుల్ కపాడియా

డింపుల్ కపాడియా తను సినిమాల్లోకి అడుగు పెట్టే సమయంలో రాజేష్ ఖన్నని కలిశారు. రాజేష్ ఖన్నాని ఇష్టపడే అభిమానుల్లో డింపుల్ కపాడియా కూడా ఒకరు.

#5 మాధవన్ – సరిత

మాధవన్, పబ్లిక్ స్పీకింగ్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తూ ఉండేవారు. ఒక క్లాస్ కి సరిత అటెండ్ అయ్యారు. అలా ఇద్దరు ప్రేమించుకుని, పెళ్లి చేసుకున్నారు.

#6 శిల్పా శెట్టి – రాజ్ కుంద్రా

వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రా, శిల్ప శెట్టికి చాలా పెద్ద అభిమాని. వీళ్ళిద్దరూ 2009 లో పెళ్లి చేసుకున్నారు.

#7 విజయ్ – సంగీత

ఒక సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు విజయ్ ని కలిశారు సంగీత. విజయ్ కి ఫ్యాన్ అయిన సంగీత అంతకుముందు సినిమాలో తన పెర్ఫార్మెన్స్ బాగుంది అని విజయ్ ని కంగ్రాచులేట్ చేశారు. అలా ఇద్దరూ ఇష్టపడి 1999 లో పెళ్లి చేసుకున్నారు.

#8 అమీర్ ఖాన్ – కిరణ్ రావు

అమీర్ ఖాన్ నటించిన లగాన్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్స్ లో ఒకరిగా చేశారు కిరణ్ రావు. ముందు నుంచి కూడా అమీర్ ఖాన్ నటన అంటే కిరణ్ రావుకి చాలా ఇష్టం ఉండేది.

 


End of Article

You may also like