Ads
మన ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది సెలబ్రిటీలు కేవలం, నటులుగా మాత్రమే కాకుండా యాంకరింగ్ లో కూడా రాణిస్తున్నారు. ఎంతో మంది నటులు ఇప్పుడు టెలివిజన్ ప్రోగ్రామ్స్ వైపు ఆసక్తి చూపుతున్నారు. అలాగే హోస్ట్ గా కూడా అలరిస్తున్నారు. అలా హోస్ట్ లుగా మారిన కొంత మంది నటులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 నాని
బిగ్ బాస్ సీజన్ 2 తెలుగు

#2 రానా దగ్గుబాటి
నంబర్ వన్ యారి

#3 చిరంజీవి
మీలో ఎవరు కోటీశ్వరుడు

#4 జూనియర్ ఎన్టీఆర్
బిగ్ బాస్ సీజన్ వన్ తెలుగు
ఎవరు మీరు కోటీశ్వరులు

#5 లక్ష్మీ మంచు
ప్రేమతో మీ లక్ష్మి
లక్కుంటే లక్ష్మి
మేము సైతం
ఫీట్ అప్ విత్ ద స్టార్స్

#6 కమల్ హాసన్
బిగ్ బాస్ తమిళ్

#7 తమన్నా భాటియా
మాస్టర్ చెఫ్ తెలుగు

#8 నాగార్జున అక్కినేని
మీలో ఎవరు కోటీశ్వరుడు
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3, సీజన్ 4

#9 జయప్రద
జయప్రదం

#10 విజయ్ సేతుపతి
మాస్టర్ చెఫ్ తమిళ్

#11 మోహన్ లాల్
బిగ్ బాస్ మలయాళం

#12 సోనాలి బింద్రే
మిషన్ సప్నే

#13 సమంత అక్కినేని
సామ్ జామ్

#14 రాధిక శరత్ కుమార్
బంగారం మీకోసం

#15 అమితాబ్ బచ్చన్
కౌన్ బనేగా కరోడ్పతి

#16 ఖుష్బూ
సింప్లీ ఖుష్బూ

#17 సూర్య
నీంగలుమ్ వెళ్ళలాం ఒరు కోడి

#18 కిచ్చ సుదీప్
బిగ్ బాస్ కన్నడ
మాస్టర్ చెఫ్ కన్నడ

#19 షారుక్ ఖాన్
క్యా ఆప్ పాంచ్వీ పాస్ సే తేజ్ హై
జోర్ కా ఝట్కా
కోన్ బనేగా కరోడ్పతి సీజన్ 3

#20 పృథ్వీరాజ్ సుకుమారన్
మాస్టర్ చెఫ్ మలయాళం

#21 సాయి కుమార్
వావ్

#22 మీనా
నీ కొంగు బంగారం గాను

#23 సల్మాన్ ఖాన్
బిగ్ బాస్ హిందీ

#24 రమ్యకృష్ణ
బంగారం మీకోసం
తంగ వెట్టై

#25 అమీర్ ఖాన్
సత్యమేవ జయతే

వీళ్ళు మాత్రమే కాకుండా ఇంకా ఎంతో మంది సెలబ్రెటీలు హోస్టుగా కూడా అలరించారు.
End of Article
