Ads
సాధారణంగా చాలా మంది యాక్టర్స్ వాళ్ళు డాక్టర్ అవుదాం అనుకున్నారు అని కానీ యాక్టర్స్ అయ్యారు అని చెప్తారు. ఈ మాట మనం చాలా ఇంటర్వ్యూల్లో విన్నాం. వారు చెప్పినట్టుగానే అలా నిజంగానే డాక్టర్ చదివి యాక్టర్స్ అయిన వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 రాజశేఖర్
రాజశేఖర్ గారు వైద్య రంగంతో పాటు నటనలో కూడా రాణించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు.
#2 సాయి పల్లవి
ప్రస్తుతం టాప్ యాక్ట్రెసెస్ లో ఒకరు అయిన సాయి పల్లవి కూడా మెడిసిన్ చేశారు.
#3 భరత్ రెడ్డి
ఎన్నో సినిమాల్లో ఎన్నో ముఖ్యపాత్రల్లో నటించిన భరత్ రెడ్డి కూడా డాక్టర్.
#4 రూప కోడువాయూర్
ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రూప కూడా మెడిసిన్ చదువుతున్నారు.
#5 అజ్మల్ అమీర్
రంగం రచ్చ సినిమాలతో తెలుగు వారికి దగ్గరైన అజ్మల్ అమీర్ కూడా మెడిసిన్ చేశారు.
#6 అల్లు రామలింగయ్య
లెజెండరీ యాక్టర్ అల్లురామలింగయ్య గారు కూడా ఒక ఆయుర్వేద డాక్టర్.
#7 ప్రభాకర్
అప్పట్లో ఎన్నో సినిమాల్లో ఎన్నో ముఖ్య పాత్రల్లో నటించిన ప్రభాకర్ గారు కూడా డాక్టర్ చదివారు.
వీళ్ళు మాత్రమే కాకుండా ఇంకా ఎంతో మంది నటీనటులు డాక్టర్ అవుదాం అనుకున్నారు. అందులో కొంత మంది మధ్యలో ఆపగా మరికొంతమంది చదువుని పూర్తి చేశారు. ఇంకా కొంత మంది అయితే అటు వైద్య వృత్తిలో కొనసాగుతూనే ఇటు నటనలో కూడా రాణిస్తున్నారు.
End of Article