సినిమా చూడడానికి ఆటో లో వచ్చింది.. ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

సినిమా చూడడానికి ఆటో లో వచ్చింది.. ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

by Megha Varna

Ads

అందాల తార శ్రియ సరన్‌ అందరికీ సుపరిచితమే. ఎన్నో టాలీవుడ్ సినిమాల్లో నటించి ఈ భామ బాగా పాపులర్ అయ్యింది. అయితే చాలా గ్యాప్ తీసుకుని శ్రేయ ‘గమనం’ సినిమాతో తిరిగి మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం డిసెంబర్ 14 న థియేటర్లో విడుదలైంది.

Video Advertisement

ఇది ఇలా ఉండగా తాజాగా కుకట్ పల్లి మల్లిఖార్జున థియేటర్ కి శ్రేయ వచ్చి సందడి చేసింది. మల్లికార్జున థియేటర్ లో ఆమె సినిమా చూడడానికి రావడం విశేషంగా మారింది. ఆమె థియేటర్ కి ఒక ఆటో లో వచ్చింది. ఇలా రావడం అందరినీ ఆశ్చర్య పరిచింది.

ఇక ఈ చిత్రం గురించి చూస్తే.. ముగ్గురు యువకుల జీవితాల్లో చుట్టూ తిరిగే కథాంశంతో ఈ చిత్రాన్ని సృజన రావు తీసుకు వచ్చారు. ఈ చిత్రంలో శ్రేయ, నిత్య మీనన్, ప్రియాంక జవాల్కర్ ప్రధాన పాత్రలు పోషించారు. అలానే శివ కందుకూరి, బిత్తిరి సత్తి మొదలైన నటులు ఈ చిత్రంలో నటించారు.


End of Article

You may also like