రెండు జడలు, పెద్ద కళ్లజోడుతో ఫొటోలో ఉన్న ఇప్పటి స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

రెండు జడలు, పెద్ద కళ్లజోడుతో ఫొటోలో ఉన్న ఇప్పటి స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

by Megha Varna

Ads

సెలబ్రిటీలు తమ చిన్ననాటి ఫోటోలని అప్పుడప్పుడు సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేస్తూ ఉంటారు. అలా చిన్ననాటి ఫోటోలను షేర్ చేశారంటే అభిమానులకి పండగే. నచ్చిన నటుల చిన్ననాటి ఫొటోస్ ని తెగ షేర్ చేస్తూ ఉంటారు అభిమానులు. తాజాగా అలాగే ఒక హీరోయిన్ చిన్ననాటి ఫోటో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

Video Advertisement

రెండు జడలు, పెద్ద కళ్ళజోడు పెట్టుకుని అమాయకంగా నవ్వుతూ కనపడుతోంది ఎవరా అని ఆలోచిస్తున్నారా..? ఎవరో కాదండి ఈమె ఇప్పుడు తెలుగు తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకెళుతోంది. తెలుగమ్మాయి అయినా సరే ఈమె మొదట తమిళ సినిమాతో పరిచయం అయ్యింది.

Also Read: “నేను చాలా అడగాలి.!” అంటూ… వైరల్ అవుతున్న “పుష్ప” ఈవెంట్‌లో అనసూయ స్పీచ్..!

తర్వాత తెలుగులో కూడా నటించి మెప్పించింది అందాల భామ అంజలి. షాపింగ్ మాల్ సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమై తెలుగులో కూడా హిట్ అందుకుంది. తరవాత జర్నీ సినిమాతో మంచి గుర్తింపు కూడా పొందింది. పలు తెలుగు సినిమాల్లో కూడా చేసి ఈమె గుర్తింపు పొందింది. అంజలి సింగం, సరైనోడు సినిమాలో స్పెషల్ సాంగ్స్ చేసి కూడా మెప్పించింది.

Also Read: పాత నాణేలతో లక్షాధికారి అయ్యిపోవచ్చా..? వాటిలో అంత స్పెషాలిటీ ఏముంది…?


End of Article

You may also like