నాతో హీరోయిన్ గా చేస్తావా అంటే…బాలయ్యకు అలా సమాధానం చెప్పిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

నాతో హీరోయిన్ గా చేస్తావా అంటే…బాలయ్యకు అలా సమాధానం చెప్పిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

by Anudeep

Ads

ఒకప్పుడు బాలు లాంటి సినిమాల్లో బాలనటిగా నటించిన కావ్య ఇప్పుడు ‘మసూద’లో హీరోయిన్ గా నటిస్తోంది. కావ్య స్వస్థలం ఖమ్మం జిల్లా కు చెందిన కొత్తగూడెం. ఆమె ఇప్పటికే బాలనటిగా 12 సినిమాల వరకు చేసింది . తర్వాత చదువు పూర్తి చేయడం కోసం సినీ కెరీర్ లో కాస్త గ్యాప్ తీసుకొని లా డిగ్రీ కంప్లీట్ చేసింది.

Video Advertisement

హీరోయిన్ గా కావ్య నటించిన మొదటి చిత్రం ‘మసూద’. ‘మసూద’ అనేది ఒక ఉర్దూ పదం, మంచి మహిళ అని దీని అర్థం.ఇది ఒక హారర్ డ్రామా నేపథ్యంలో సాగే చిత్రం. ఇటీవల తెలుగులో ఇలాంటి సినిమా రాలేదని. కథ మంచిగా అనిపించడంతో చేస్తున్నానని కావ్య ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది.

కోవిడ్ సమయంలో సినిమాల్లో తిరిగి చేయాలనుకుంటున్న ఆలోచన నా తల్లిదండ్రులు అంగీకరించారు.‘మసూద’ మూవీ కథ వినలేదు, కేవలం నిర్మాత రాహుల్ మీద ఉన్న నమ్మకంతో ఈ మూవీ కి ok చెప్పను అని ఆమె ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

అసలు మొదట నటించాలి అన్న కోరిక కలిగినప్పుడు రాఘవేందర్ రావు గారు ను కలిసిందంట. కానీ ఆయన రెండు నెలల క్రితమే పెళ్లి సందడి మూవీ సిద్ధమైందని, ఇక రెండు రోజుల్లో దాని షూటింగ్ ప్రారంభం కాబోతుంది. నువ్వు నన్ను ఒక రెండు నెలల ముందు కలిసి ఉంటే బాగుండేది”అని అన్నారట. పాపం అలా చేసి ఉంటే నిజంగా కావ్య ఆయన దర్శకత్వంలోనే హీరోయిన్ గా పరిచయం అయ్యేదేమో…మంచి ఛాన్స్ మిస్సయ్యింది.

ప్రస్తుతం కావ్యకు మణిరత్నం ,సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ తో మూవీ చేయాలి అని ఉందట. అంతేకాకుండా ఎన్టీఆర్, నాగచైతన్య, అల్లు అర్జున్ లాంటి హీరోలతో చేస్తే బాగుంటుంది అని భావిస్తుంది ఈ అమ్మడు.

ఒకప్పుడు బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలు తనను హీరోయిన్‌గా నటించమని చిన్నప్పుడే అడిగారంట. దానికి తను ” నేను హీరోయిన్ అయ్యేసరికి మీరు ముసలోళ్ళు అయిపోతారు” అని అందట. వాళ్లు లెజెండ్స్ లా ఇప్పటికీ ఫామ్ లో ఉంటారు అని తెలిస్తే అప్పుడే అగ్రిమెంట్ చేసుకునే దాన్ని అని నవ్వుతూ చెప్పింది కావ్య.

watch video:


End of Article

You may also like