ఎన్నో అవార్డులు అందుకున్న పావలా శ్యామల గారు..ప్రస్తుతం ఎలా అయిపోయారో తెలిస్తే కన్నీళ్లే..!

ఎన్నో అవార్డులు అందుకున్న పావలా శ్యామల గారు..ప్రస్తుతం ఎలా అయిపోయారో తెలిస్తే కన్నీళ్లే..!

by Anudeep

Ads

సినీ నటి పావలా శ్యామల గారి గురించి ప్రత్యేకం గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఇప్పటివరకు 250 కి పైగా చిత్రాలలో నటించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. తెలుగు ప్రేక్షకుల మన్ననలను పొందారు. ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికీ.. ప్రస్తుతం ఆమె ఆర్ధిక ఇబ్బందులలో ఉన్నారు. మరో వైపు ఆమె కుమార్తె ఆరోగ్య పరిస్థితి కూడా ఆమెను మానసికం గా కుంగదీస్తోంది.

Video Advertisement

pavala syamala

ఎన్నో ప్రశంసలు, అవార్డులను సొంతం చేసుకున్న ఆమె.. పొట్ట పోషించుకోవడం కోసం అవార్డులను కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. మరో వైపు తెలంగాణ ప్రభుత్వం ఆమెకు పదివేల రూపాయల పెన్షన్ వచ్చేలా చేసినా కూడా.. ప్రస్తుతం ఆ పెన్షన్ అందడం లేదు. ఈ క్రమం లో ఆమె ఇబ్బందులను చూసి అయ్యో అనడం తప్ప ఎవరు ఏమి చేయలేకపోతున్నారు. సినీ పెద్దలు చేతులు కలిపి.. ఆమె ఇబ్బందులను పరిష్కరిస్తే బాగుంటుందని పలువురు భావిస్తున్నారు.


End of Article

You may also like