సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా హీరోయిన్స్ కి పిచ్చ ఫాలోయింగ్ ఉంటుంది..అది సర్వసాధారణం వీరికి సరితూగేలా కొందరు సీనియర్ నటీమణులకు కూడా వారి బ్యూటీ కి ఫిదా అయి కుర్ర కారులో పిచ్చ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు..అందం అభినయం రెండు తోడయితే ఇంకేముంది..అందరూ సలాం కొట్టాల్సిందే..కొందరు సైడ్ క్యారెక్టర్లు చేసేవారికి సైతం అప్పుడపుడు ఉహించని రీతిలో ఆదరణ పొందుతుంటారు.ఇటు సోషల్ మీడియా లో సైతం హాట్ టాపిక్ గా నిలుస్తుంటారు.ఇటీవలే లేటెస్ట్ గా కేరెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి కూడా తన లుక్స్ తో కుర్ర కారును మత్తెకించింది.

Video Advertisement

సపోర్టింగ్ రోల్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిన ప్రగతి ఇటీవలే సోషల్ మీడియా ని షాక్ చేసింది తన వీడియో ఒకటి.ఈ లాక్ డౌన్ సమయంలో ఎవరు అసలు ఊహించనివిధముగా ఓ వీడియో పోస్ట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.లుంగీలో తీన్మార్ స్టెప్పులతో ఈ సీనియర్ నటీమణి దెబ్బకు వీడియో మొత్తం సోషల్ మీడియా ని షేక్ చేసింది.ప్రగతి కి ఇంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా అంటూ అందరూ ముక్కున వేలు వేసుకుంటున్నారు.

ప్రగతి ని చూడగానే ఎవరైనా సరే కాసేపు అలానే చూస్తూ ఉండిపోతారు.ఆమెకు 44 వయసు అంటే ఎవ్వరు నమ్మలేరు ఈ ఏజ్ లో కూడా ఇంకా ఇంత పద్ధతిగా తన లుక్స్ తో ఆకర్షిస్తుంది. తాను అందంగా కనిపించడానికే ఎక్కువగా ఇష్టపడుతుందట.తన కెరీర్ మొదటినుంచి కూడా ఏ పాత్ర చేసిన ఇష్టంగానే చేసానని..ఆ పాత్రలో అందంగా కనపడటానికే ట్రై చేసానని చెబుతున్నారు.ఇటీవలే ఒక ఒక ఇంటర్వ్యూ లో తనకు ఎదరైన ఒక బాధాకరమైన సంఘటనను అందరితో షేర్ చేసుకుంది..ఇండస్ట్రీ కి చెందిన ఒక సీనియర్ మోస్ట్ కమెడియన్

ALSO READ :30 నిముషాలు చాలు అదేపనిగా చేస్తే సుఖమే కానీ? మాధవి లతా పోస్ట్!

తనతో తప్పు తప్పుగా ప్రవర్తిచారని సినిమా షూటింగ్ జరుగుతుండగానే అతని ప్రవర్తన లో చాలా మార్పులు చూశానని..ఇదివారికిలా లేడని చెబుతూ అతని ప్రవర్తన నన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టాయని ప్రగతి తెలిపారు.తన ప్రవర్తనలో మార్పులని గమనించిన వెంటనే ఈ విషయాన్నే డైరెక్ట్ గా చెప్పాలనుకున్నానని … ‘వెంటనే కారావ్యాన్ లోకి తీసుకెళ్లి నేను పడుతున్న ఇబ్బంది గురించి చెప్పా. మీరు ప్రవర్తన ఏ మాత్రం బాలేదు. ఇది మంచిది కాదు అని చెప్పా. వెంటనే అతను సైలెంట్ గా వెళ్లిపోయాడు, అని పైగా ఆ స్టార్ కమెడియన్స్ తన గురించి వేరే వాళ్లకు నా గురించి ఆమెకు చాలా పొగరు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారట !