శ్రియ ఫారిన్ మూవీ లో కూడా నటించింది అని తెలుసా..? ఏ సినిమాలో అంటే..?

శ్రియ ఫారిన్ మూవీ లో కూడా నటించింది అని తెలుసా..? ఏ సినిమాలో అంటే..?

by Anudeep

Ads

టాప్ హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకు వరుస పెట్టి సినిమాలు చేసిన హీరోయిన్ శ్రీయ ..ఇప్పుడు మాత్రంచాలా తక్కువ సినిమాలలో కనిపిస్తుంది.దీనికి కారణం ఆమెకు అవకాశాలు లేక అని చాలా మంది అనుకున్నారు..ఇలాంటి వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ అన్నింటికీ సమాధానాలు ఇచ్చింది ఈ హాట్ బ్యూటీ.

Video Advertisement

ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి కానీ తనకు దర్శకులు చెప్పే పాత్రలు నచ్చకే సినిమాలు చెయ్యట్లేదు అని చెప్పుకొచ్చింది.మరీ ముఖ్యంగా కొంత మంది మొదట స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు క్యారెక్టర్ ఒక లాగా..సెట్స్ మీదకి తీసుకువెళ్లాక మరొక లాగ మార్చివేస్తున్నారు అని చెప్పింది.వెండి తెరకు దూరం అవ్వటానికి ఇది కూడా ఒక కారణం అంటూ చెప్పుకొచ్చింది.

shriya

టాలీవుడ్ లోనే కాదు.. శ్రియ ఒక ఇండో-కెనడియన్ సినిమాలో కూడా నటించింది. వాట్స్ కుకింగ్ స్టెల్లా అనే ఇండో కెనడియన్ సినిమాలో శ్రియ నటించింది. ఒక ఏడాదిన్నర పాప ఆలనా పాలనా చూసుకునే అమ్మాయిగా ఈ సినిమాలో శ్రియ కనిపిస్తారు.

 


End of Article

You may also like